ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chamak Cham Lyrics in Telugu – Kondaveeti Donga
పల్లవి:
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చన్సు దొరికిరే హొయ్యా
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చెంప దరువులే వెయ్యా
హొయ్యారె హొయ్యా హొయ్యా హోయ్ వయ్యారం సై అందయ్యా
హొయ్యారె హొయ్యా హొయ్యా హోయ్ అయ్యారె తస్సా దియ్యా
చాం చాం చక చాం చక చాం చాం
త్వరగా ఇచ్చెయ్ నీ లంచం
చాం చాం చక చాం చక చాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచం

చరణ౦ 1:
నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా
తావు పొగరుతో రేగిందయ్య
కోడె పడగ చూడయ్యా
మైకం పుట్టె రాగం వింటు సాగెదెట్టగయ్యా
మంత్రం వేస్తె కస్సు బుస్సు ఇట్టె ఆగాలయ్యా
బంధం వేస్తావా అందే అందంతో
పందెం వేస్తావా తుల్లే పంతంతో
అరె కైపే రేగి కాటే వేస్తా ఖరారుగా
ఖథ ముదరక
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో చెంప దరువులే వెయ్యా
చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో చన్సు దొరికిరే హొయ్యా
హొయ్యారె హొయ్యా హొయ్యా హోయ్ అయ్యారె తస్సా దియ్యా
హొయ్యారె హొయ్యా హొయ్యా హోయ్ వయ్యారం సై అందయ్యా
చాం చాం చక చాం చక చాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచం
చాం చాం చక చాం చక చాం చాం
త్వరగా ఇచ్చెయ్ నీ లంచం
చరణ౦ 2:
అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా
ఈత ముల్లులా ఎదలో దిగరో జాతి వన్నెదీ జానా
అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా
తియ్యని గాయం మాయం చేసె మార్గం చూడాలమ్మా
రాజికొస్తాలే కాగే కొగిల్లో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒల్లో
ఇక రేపొ మాపొ ఆపె ఊపె హుషారుగా
పద పద మని