అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Chali Rathiri Eduru Chuse Lyrics In Telugu – Telugu Christian Songs
Chali Rathiri Eduru Chuse Lyrics In Telugu – Telugu Christian Songs
చలి రాతిరి ఎదురు చూసే… తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే… దూతలేమో పొగడ వచ్చే
చలి రాతిరి ఎదురు చూసే… తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే… దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో… రారాజు మెస్సయ్య
పుట్టాడురో మన కోసం… ||2||
పశులపాకలో పరమాత్ముడు… సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు… నీవెట్టివాడవైన నెట్టివేయడు ||2||
సంబరాలు సంబరాలురో… మన బ్రతుకుల్లో సంబరాలురో
ఆ… సంబరాలు సంబరాలురో… మన బ్రతుకుల్లో సంబరాలురో
చలి రాతిరి ఎదురు చూసే… తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే… దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో… రారాజు మెస్సయ్య
పుట్టాడురో మన కోసం… ||2||
చింతలెన్ని ఉన్న… చెంతచేరి చేరదీయువాడు
ప్రేమ గల్ల వాడు…
ఎవరు మరచిన… నిన్ను మరువనన్న మన దేవుడు
గొప్ప గొప్ప వాడు…
సంబరాలు సంబరాలురో… మన బ్రతుకుల్లో సంబరాలురో ||2||
చలి రాతిరి ఎదురు చూసే… తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే… దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో… రారాజు మెస్సయ్య
పుట్టాడురో మన కోసం… ||2||
Chali Rathiri Eduru Chuse Lyrics In English – Telugu Christian Songs
Chali Raathiri Edhuru Choose… Thoorupemo Chukka Choope
Gollalemo Parugunochhe… Dhoothalemo Pogadavachhe
Chali Raathiri Edhuru Choose… Thoorupemo Chukka Choope
Gollalemo Parugunochhe… Dhoothalemo Pogadavachhe
Puttaadu Puttaaduro… Raaraaju Messayya
Puttaaduro Mana Kosam… ||2||
Pashula Paakalo Paramaathmudu… Sallani Soopulodu Sakkanodu
Aakaashamantha Manasunnodu… Veevettivaadavaina Netti Veyadu ||2||
Sambaraalu Sambaraaluro… Mana Brathukullo Sambaraaluro
Aa… Sambaraalu Sambaraaluro… Mana Brathukullo Sambaraaluro
Chali Raathiri Edhuru Choose… Thoorupemo Chukka Choope
Gollalemo Parugunochhe… Dhoothalemo Pogadavachhe
Puttaadu Puttaaduro… Raaraaju Messayya
Puttaaduro Mana Kosam… ||2||
Chinthalenni Unna… Chentha Cheri Cheradheeyuvaadu
Prema Galla Vaadu…
Evaru Marachina… Ninnu Maruvananna Mana Devudu
Goppa Goppa Vaadu…
Sambaraalu Sambaraaluro… Mana Brathukullo Sambaraaluro ||2||
Chali Raathiri Edhuru Choose… Thoorupemo Chukka Choope
Gollalemo Parugunochhe… Dhoothalemo Pogadavachhe
Puttaadu Puttaaduro… Raaraaju Messayya
Puttaaduro Mana Kosam… ||2||