Chali Pidugullo Song Lyrics In Telugu – Badri
యా యా య్యే యే యే… తరరె రారే ఓ ఓ
అస్సయ్యం అస్సయ్యం… ఎంగిలి అస్సయ్యం
ఛీ పాడు సిగ్గే లేదు… పట్టిందేమో దెయ్యం
హేయ్, చలి పిడుగుల్లో… వెనకడుగే నాస్తి
గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి
తడి గొడవల్లో… నీ తళుకే చూస్తి
యమ ఇరుకుల్లో… పడి నలిగే కుస్తీ
వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ
నీ సొత్తు యావత్తూ స్వాహ, హెయ్
ఏకాంతం సాయంత్రం… నీ సాంతం నాకే సొంతం
ఓ బాబు శాంతం శాంతం… వద్ధోయి పంతం
నీ బుగ్గ చేస్తా శుభ్రం… ఇస్తాలే చుమ్మా చుమ్మం
స్నానంలో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం
పాహి నారాయణా… హరి ఓం పడుచు పారాయణా
ఎవ్రీ టైమ్ ఐ సీ యూ గర్ల్… ఐ జస్ట్ గో క్రేజీ
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
ఎవ్రీ వేర్ ఐ కిస్ యూ… యూ జస్ట్ టేక్ ఇట్ ఈజీ
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి
హో, ఆకాశంలో వెలిగే జింజిం తార
నాకోసం దిగి వస్తావా ఓ సితార
చలిగాచా మంతి బంతి… విసిరిందీ పూబంతి
లవ్ గేం లో ఓడించాకా… లబ్సంతా నీది
మోడల్ ని టచ్ చేస్తుంటే… మేడంకెంతో పిచ్చెక్కింది
ఎలిమెంట్రీ ప్రేమల్లోన… ఎలిఫంట్ వచ్చింది
జోహారు ఓ మన్మధ… రతి ఓం, జోరు చల్లారదా
హెయ్, ఎవ్రీ టైమ్ ఐ సీ యూ గర్ల్… ఐ జస్ట్ గో క్రేజీ
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
ఎవ్రీ వేర్ ఐ కిస్ యూ… యూ జస్ట్ టేక్ ఇట్ ఈజీ
అయ్యయ్యయ్యో కానయ్యో రాజి
ఓఓ, వేణు గానాల తొలి పిలుపే రాధ
వేయి స్వరాల అది నేననరాదా
ఏమైతేనేం తగిలే పువ్వుల బాణం
తియ్యంగా తీసిందీ ప్రాణం
హో, తియ్యంగా తీసిందీ ప్రాణం
హో, తియ్యంగా తీసిందీ ప్రాణం