నిజం కాని నిజమేరా ప్రతి నోట పలికేదిస్వలాభాల అడుగులేరా ప్రతి జీవి వేసేది మరిచావా మానవుడా అడగడం లోతెంతనినువ్వు మునగ దలిచిన మడుగు లోతెంతని కలం చల్లినదంతా…
నీతులు వినే ఓపిక లేదాడికిపాటించే ఓపిక అస్సలు లేదు. చొంగ కార్చుకుంటూ తిరుగుతుంటాడుఎక్కడెక్కడ పైట కొంగు జారుతుందా అని మత్తెక్కించే చుక్క కోసం చక్కర్లు కొడతాడుపొగల మైకపు…
నా కన్ను చూస్తుంది. రెక్కలాడించి ఆడించి డొక్కలెండిన పేదవాడిని.బక్క పీనుగై పడి బాటపై తిరుగాడుతున్న వాడిని నా కన్ను చూస్తుంది. పోరాడే ఓపిక లేనోడినిపీక్కుతింటున్న వాడిని.తిని బలిసి తిన్నదరిగే వరకుతింటున్న…
పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడుబాధ్యత మరిచి గదుముతున్నాడింకొకడు నిన్ను ఆడించేందుకు నువ్వే ఎన్నుకున్నావు ఒకడినినిన్ను అదిమేందుకు నువ్వే జీతమిస్తున్నావింకొకడికి ప్రజాస్వామ్య రాజ్యమంటూ రాచరిక పాలనలో మగ్గుతున్నావుప్రశ్నించడం మాని…
మనసుకీ సంకేతాలేందుకో.! అర్థంకాక తెగ ఆయాసపడుతుంది. ఓ తీపి జ్ఞాపకం నాకందబోతుందా.!ఈ జన్మకు సరిపడు జ్ఞాపకాలనుమిగల్చ బోతుందా.! వడిసి పట్టుకోనా, లేకవదులుగా పట్టి చేజార్చుకోనా.? తెలియదు.!తికమక పడుతూ…
నీలాకాశంతో దూరం తగ్గిద్దామనిపిచ్చి మనసుకు సర్దిచెప్పి మరీబలవంతగా ఓ అడుగు ముందుకేస్తే నువ్వు నాకో మట్టి బెడ్డవేననికసురుకుని ముఖం చాటేసింది ఎన్నో అందాలు, ఆగాధాలు దాచుకున్న ఆ…
పొద్దుగూకని రోజు మరిచా ఈ కాలాన్నిమరిచా ఈ కాంతిని దిగాలుగా గాలికి వేలబడిఆలోచనలలో ప్రయాణిస్తున్నా ఏదో వెతుక్కుంటూలోలోతులకి జారిపోతున్నా కనిపించే ప్రతీదీ ఓ వెంతేనిజంగా చూస్తున్నదే అన్నంతగానా…
అలుపు దేహానికా లేక కనురెప్పకా ?ఓటమి నాకా లేక నా ప్రయత్నానికా ? ఊహాలెక్కువై బుద్ధి అలిసిందాపరుగెక్కువై ఒళ్ళు చతికల పడిందా అందాలు చూడలేని కన్ను చిమ్మ…