గొబ్బియల్లో గొబ్బియల్లో… కొండానయ్యకు గొబ్బిళ్లుఆదీలక్ష్మీ అలమేలమ్మకు… అందమైన గొబ్బిళ్లుకన్నె పిల్లల కోర్కెలు తీర్చే… వెన్నాలయ్యకు గొబ్బిళ్లుఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళోముద్దులగుమ్మ బంగరు బొమ్మ… రుక్మిణమ్మకు గొబ్బిళ్ళోఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్లు…
ఉన్నది ఒకటే జిందగిఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాఈ జిందగి మొత్తం మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్హ్యాపీ ఫ్రెండ్షిప్ డే… నిక్కర్ నుండి …జీన్స్ లోకి మారినాసైకిల్…
నీ కన్నులలో నేను… నీ గుండెలలో నేనుఅయినా ఎందుకు నేను… నాన్న మీతో లేనునా అను మాటకు అర్ధమై ఉన్నదే మీరొకరూనీ ఒడి నుండి దూరమై… ప్రాణమే కన్నీరు…
నేల మీద… ఓ ఓ దేవతలై… దేవతలైచిరునవ్వులతో మమ్ము దీవించండి (దీవించండి)…నింగిలోన… నింగిలోన కోటి తారకలై…కొత్త కాంతులతో… మాలో జీవించండి మకరందంలో లేని… ఆ మాధుర్యం అంతామన…
సుఖీభవ అన్నారు దేవతలంతాసుమంగళై ఉండాలి ఈ జన్మంతా ఊపిరంతా… నువ్వే నువ్వేఊహలోనా… నువ్వే నువ్వేఉన్నదంతా నువ్వే… బంధమాఓ… కంటిలోన నువ్వే నువ్వేకడుపులోన… నీ ప్రతిరూపేజన్మకర్ధం నువ్వే ప్రాణమాకలలోనా కధలోనా…
ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరాపెదవి మీద నవ్వు పూల వాన కురిసెరాఆడ పిల్ల లాగ ఉన్న లేడి పిల్లరాఆకాశాన ఎగురుతున్న చేపపిల్లరా అసలే ఫైర్ బ్రాండురెచ్చగొడితే…
రాయుడో..!నాయకుడై నడిపించేవాడుసేవకుడై నడుమొంచేవాడుఅందరి కోసం అడుగేశాడురాయుడో రాయుడో..!! హె..! మిరమిరా మీసంమిర మిరా మీసం… మిర మిరా మీసంమెలితిప్పుతాడూ జనం కోసండన డన డంటడడం… డన డన…
ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నాఏమైందో తెలియకున్నా… ఎన్నెన్నో జరుగుతున్నాఏమో ఏమైందో… నాలోనే ఏమైందోఏమో ఏముందో… ఇక ముందేం కానుందోఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరే ఏమిటోఇదేమి…