తాడిపత్రి నుండి పల్లెకు పోయేటప్పుడు…నాన్నా! పల్లెలో ఒన్ డే ఉండి వచ్చేద్దాం.అలాగే నాన్నా!పల్లెకు పోయి తోటలో ఇంటికి పోయి చుట్టూ ఉన్న కూరగాయలు పండ్లు చూశాక….నాన్నా! పల్లెలో…
ధారానగరములో యజ్ఞవర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు పేదవాడు. తనకున్నఒక ఎకరా భూమిలో పండిన వాటితోనే సంతృప్తి తో నిత్యాగ్నిహోత్రుడై జీవించు చుండెను. అతనికి ప్రతిగ్రహణమన్న ఇష్టముండెడిది కాదు.…
ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .ఒక రోజు , ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు…
ఓసారి రెండువేల రూపాయల నోటు,ఒక్క రూపాయి నాణెంఒకే పర్సులోకి చేరాయి.ఈ రెండిటి సంభాషణ.రూపాయి నాణెంరెండు వేల నోటుతో కలిసినతన్మయత్వం తో కూడిన ఆనందంలోఅలాగే చూస్తూ ఉండి పోయింది.…
ఆశ~పని* 😔🙁🙁మా సుబ్బారావుచాలా మంచోడుఆశైతే వుందికానీ సరైన పనే లేదుపనిచేసే ఆలోచనా లేదు✋పాపంభగవంతుడికే జాలేసిందివచ్చి ప్రత్యక్షమయ్యాడుఏం కావాలో కోరుకొమ్మన్నాడు🙁సుబ్బారావుకు సంతోషమనిపించిందిస్వామీ !నెను చల్లగా ఉండాలిపైకి ఎదగాలినాతో పాటు…
మూలాలకు తరలి వెళదాం “నాన్నగారు! చదువుకున్న నేను ఉద్యోగం చెయ్యకూడదా? అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు. పెద్దవదినని కూడా ఉద్యోగం…
కలియుగం అంటే ఏమిటి ?కలి ఎవరు ?కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది?కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం ?ముఖ్యమైన యుగాలు 4. కృతయుగం త్రేతాయుగo ద్వాపరయుగం…
ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరంగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు…