ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Brathakali Lyrics in Telugu – Oosaravelli Movie Songs Lyrics in Telugu
పెళ పెళ పెళ మంటూ పిడుగళ్లే
పెదవిని తాకింది తొలి ముద్దు
సర సర సర మంటూ విషమల్లె
నర నరమున పాకింది తొలి ముద్దు
గబా గబా గబా మంటూ గునపాలే
మెదడును తొలిచింది తొలి ముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
పెళ పెళ పెళ మంటూ పిడుగళ్లే
పెదవిని తాకింది తొలి ముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
హే వదలనులే చెలి చెలి
నిన్నే మరణం ఎదురు వచ్చిన
మరవనులే చెలి చెలి
నిన్నే మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా భూమే
నిలువునా బద్దలైన
చెదరదులే నాలో నువ్వే
వేసే ముద్దుల వంతెన
శరీరమంత తిమిచీరే
ఫిరంగిలాగా అది మారే
కణాలలో మధురనాళాలే కదిపి
కుదుపుతోంది చెలియా
బ్రతకాలి ఈ ఈ ఈ
అని ఒక ఆశ రేగెనే
చంపాలి ఈ ఈ
వెంటాడే చావునే
బ్రతకాలి ఈ ఈ ఈ
అని ఒక ఆశ రేగెనే
చంపాలి ఈ ఈ
వెంటాడే చావునే
పెళ పెళ పెళ మంటూ పిడుగాళ్లే
పెదవిని తాకింది తొలి ముద్దు
ఒకపధీ వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
ఒక యుద్ధం ఒక ధ్వంసం
ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం
నాలో మొగెనె
ఒక జననం ఒక చలనం
ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం
నాలో పొంగేనే
గాథల చీకటిని చీల్చే
సతజ్ఞులెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే
ఓఓఓఓ చెలియాఆ
బ్రతకలీ ఈ ఈ
అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ
వెంటాడే చావునే
ఒక క్రోధం ఒక రౌద్రం
బీభత్సము నాలో పెరిగేనే
ఒక సాంతం సుఖ గీతం
లో లో కలిగెనే
ఒక యోధమ్ ఒక యజ్ఞం
నిర్విఘ్నం నన్నే నడిపినే
ఒక బంధం ఒక భాగ్యం
నాకయి నిలిచెనే
భయాల గోడలను కూల్చే
జయాల గొంతు వినిపించే
శుభాల సూచనిచే
నీ చెలిమే ఓఓఓ చెలియా
బ్రతకాలి ఈ ఈ ఈ
అని ఒక ఆశ రేగెనే
చంపాలి ఈ ఈ
వెంటాడే చావునే
పెళ పెళ పెళ మంటూ పిడుగాళ్లే
పెదవిని తాకింది తొలి ముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు