ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Brahmothsava Lyrics in Telugu – Om Namo Venkatesaya
బ్రహ్మోత్సవ బ్రహ్మానందము నీకా
బండెడు బాధలు నీ భక్తునిక..
ధగ ధగ ధగ ధగ ధగద్ధగీతా
సద్ధర్మలా సద్బ్రహ్మాండ నాయకా
నిగ నిగ నిగ నిజ రక్తి నిష్యంద
భక్తి భవ భండ ముక్తి దాయక..
కట్టోర ధాంష్ట్రాల కన్నెర జీసి
కాల కూట కీలిక గుప్పించి
బుస బుస బుసమని బుసలు కొట్టి
Padhi vela pagadaala padagaletthu
తొలి శేష వాహనముపై
సర్వ శేషివై చెర్క
సత్య నీరూపన చేయక
బ్రహ్మోత్సవ బ్రహ్మానందము నీకా
బండెడు బాధలు నీ భక్తునిక..
ఝం ఝం ఝం రావ ఝంఝా మారుతా
జగత్విలయా ఝంకార హుంకార
సుందాద్దండద్దండ చండ బహు
బహు దండ పరి మండిత
హనుమద్వాహన మునెక్కిరా..
అనుమానాలను తీర్చారా..
ధగ ధగ ధగ ధగ ధగద్ధగీతా
సద్ధర్మలా సద్బ్రహ్మాండ నాయకా
నిగ నిగ నిగ నిజ రక్తి నిష్యంద
భక్తి భవ భండ ముక్తి దాయక..
గర్జించి జూలు విధిలించి విజృంభించి
మృగములను నిర్హించి నిజము నిగ్గు తెల్ప
వరసింహ వాహన మున అధిష్ఠించి
నరసింహుడవి చీరేగిరా
పట పాట పటమని దిక్కులు పగలగా
పగతురుల్ పట్టి మట్టు బెట్టగా
పరమ భయంకర ఘోర ఘీఁ కారా ॥
ప్రకృతి లయంకర పద గట్టనముల
గజ వాహనమున కదలిరా..
ఓం నమో వేంకటేశాయ..
ఓం నమో శ్రీనివాసాయ.. (4 సార్లు)