Brahmanda Bhandamula Lyrics in Telugu – Om Namo Venkatesaya
బ్రహ్మాండ భాండముల బాల సొబగుల
బంతులాడు భగవంతుడు
పరమానంద మహా ప్రవాహములు
పరవశించు పరంధాముడు
కని విని యెరుగని
విధముగా కలియుగ దేవుడు
అలసినాడు..
అతి చిత్రముగ థాన భక్తుని థో
ఆటలాడగా తరలాడు..
బ్రహ్మాండ భాండముల బాల సొబగుల
బంతులాడు భగవంతుడు
పరమానంద మహా ప్రవాహములు
పరవశించు పరంధాముడు
కని విని యెరుగని
విధముగా కలియుగ దేవుడు
అలసినాడు..
అతి చిత్రముగ థాన భక్తుని థో
ఆటలాడగా తరలాడు..