ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1.దుర్యోధన్, దుశ్యాసన్, ధర్మ రాజ్, యమధర్మ రాజ్, శని, శకుని, ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా. పోయి పోయి అచండ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు దాని వల్లేనేమొ ఒక్కరు కూడా పడట్లేదు
2. ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెదవ అంటారు.
3. బలవంతుండితో పోరాడి గెలవచ్చు. కానీ అదృష్టవంతుడితో పోరాడి గెలవలేం.
4. You touch me, I poke you. You poke me, I scratch you.
5. నా లవ్ విజయ్ మాల్యా లాంటిది. కనిపిస్తుంటుంది గాని క్యాచ్ చేయలేము.
6. ఎవరి వాల్యూ అయిన బ్రతికున్నపుడు కంటే చనిపోయాకే పెరుగుతుంది. ఎందుకంటే ఒక కోడి బ్రతికున్నపుడు 90rs, చనిపోయాక 190rs.
7. నా అదృష్టం ఆవగింజ అంత ఉంటే, దురదృష్టం దబ్బకాయ అంత వుంది.
8. లేడీస్ అంటే ఇంటరెస్ట్ కాదు, కసి కొరికేస్తాడు.