ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Bheemavaram Bulloda Lyrics in Telugu – Gharana Bullodu
జింకు చికుమ్ జింకు చికుమ్
జింకు చికుమ్ జింకు చికుమ్
భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా
జింకు చికుమ్ జింకు చికుమ్
నరసాపురం నరసమ్మా నైసుగుందమ్మా నీ చక్కర చుమ్మా
పచ్చి పాల మీగడా
జింకు చికుమ్ జింకు చికుమ్
అచ్చ తెలుగు ఆవడ
జింకు చికుమ్ జింకు చికుమ్
పెదవుల్లోనే దాచావమ్మో ఓ ఓ ఓ
జింకు చికుమ్ జింకు చికుమ్
భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా
మావూళ్ళమ్మ జాతరలో
జింకు చికుమ్ జింకు చికుమ్
కౌగిళ్ళమ్మ సెంటరులో
జింకు చికుమ్ జింకు చికుమ్
ఒళ్ళోకొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళు చేసి
నీకోసమే ఎదురు చూసినాను
ఆటా పాటా కానిస్తూ
జింకు చికుమ్ జింకు చికుమ్
అందాలన్నీ అందిస్తూ
జింకు చికుమ్ జింకు చికుమ్
కారాకిళ్ళీ లాంటి కిస్ ఉ
ఆరారా పెట్టమంటూ నోరారా అడిగినాను పిల్లో
కుర్రోడి కోరపల్లకి ఈడు వెర్రెక్కిపోతోంది పాడు
కొర్రీడు చిరు తిళ్ళకి ఏదో ఎర్రెక్కిపోతుంది చూడు
అందుకో బాసు ఆటీను ఆసు ఓ ఓ ఓ
జింకు చికుమ్ జింకు చికుమ్
భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా
జింకు చికుమ్ జింకు చికుమ్
నరసాపురం నరసమ్మా నైసుగుందమ్మా నీ చక్కర చుమ్మా
తాపాలమ్మ సావిట్లో
జింకు చికుమ్ జింకు చికుమ్
దాహాలమ్మ సందిట్లో
జింకు చికుమ్ జింకు చికుమ్
రేపు మాపు నీతోనే సంగతేదో చూడాలని
చెంగు చాటుకొచ్చినాను పిల్లో
మోహాపురం స్టేషన్లో
జింకు చికుమ్ జింకు చికుమ్
ముద్దాపురం బస్సు ఎక్కి
జింకు చికుమ్ జింకు చికుమ్
చెక్కిలి పల్లి చేరాలని
అక్కరతో వచ్చినావు అందుకనే నచ్చినావు మావో
వరసైన దొరసానికి ఇక కరుసెలే వయసెంత రోజు
సొగసైన దొరబాబుకి ఈ పరువాల బరువెంత మోజు
వయ్యారి జానా ఒళ్ళోకి రానా ఓ ఓ ఓ
జింకు చికుమ్ జింకు చికుమ్
భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా
జింకు చికుమ్ జింకు చికుమ్
నరసాపురం నరసమ్మా నైసుగుందమ్మా నీ చక్కర చుమ్మా
పచ్చి పాల మీగడా
జింకు చికుమ్ జింకు చికుమ్
అచ్చ తెలుగు ఆవడ
జింకు చికుమ్ జింకు చికుమ్
పెదవుల్లోనే దాచావమ్మో ఓ ఓ ఓ