ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అలరె అలా… అయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడూ ఏదో లీల…
అరెరె అలా… అయ నందలాల
ఆడలా ఈలేసాడో… కోలాటాల గోల గోల…
ఓ..! దూరంగా రంగా దొంగ… దాక్కోకోయ్ ఇయ్యాల
వచ్చి నువ్వు మాతో చిందేయ్యాలా..!
మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేల
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా…!!
ఎవడో ఏల… హొయ్, ఇది నీ నేల… హొయ్
నువ్వు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా… ఓ య్…
భజే బాజే ఆ డోలు భజే… బాజే ఆ డోలు బజే
భజే బాజే ఆడోలు భజే… బాజే ఆ డోలు బజే…
భామకే లొంగేటోడు… బాదేం తీరుస్తాడు
ప్రేమకే పొంగాడంటే… ప్రాణం బదులిస్తాడు
ఆవులనే తోలేటోడు… నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రథం తోలి… నీతిని గెలిపించాడు
నల్లని రంగున్నోడు… తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు… అందరికీ అయినోడు
మీ పిచ్చి ఎన్నాళ్లో… అన్నాళ్ళు అన్నేళ్ళు
మీలోనే ఒకడై ఉంటాడు…
భజే బాజే ఆ డోలు భజే… బాజే ఆ డోలు బజే రే
ఓ.. బర్సే బర్సేరే రంగు బర్సే… బర్సేరే రంగు బర్సేరే
టాటా టాటట ట… టాటా టాటట ట…
టాటా టాటట ట… టాటా టా టా ట
భజే బాజే ఆ డోలు భజే… బాజే ఆ డోలు బజే రే
భజే బాజే ఆ డోలు భజే… బాజే ఆ డోలు బజే రే
ఓ భజే బాజే ఆ డోలు భజే… బాజే ఆ డోలు బజే రే
ఓ భజే బాజే ఆ డోలు భజే… బాజే ఆ డోలు బజే రే