Bhag Sale Lyrics in Telugu – Business Man
bhagsale… Bhagsale…
కలబడితే వదలనొరేయ్
మరిగితె కుతకుత తెగబడి నరుకుత
ఆడూలేదు ఈడూలేదు
జాగానైరే తేరరేకొ చల్బే
బిచాణా సర్ది చల్బే
bhagsale…
కనికరమే తెలవదురోయ్
జగజగజగడమే జడవక దిగడమే
దందా నాది ధమ్కీ నాదీ
ఆజ్ సే మేరా అడ్డా చల్బే
మారుంగామే సాలే తూ చల్బే
bhagsale…
పరిగెత్తాలే…
నాదే రా ఇలాకా…
నాతోటి ఎట్టుకోకా
నా జోలికొచ్చి కెలికితే రేగుతాదికాక
bhagsale…
యే మేరా అడ్డా హై…
తూచల్ హట్జారే సాలే
bhagsale… Bhagsale…