ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు కోట్స్
- సూర్యోదయ, సూర్తాస్తమయ సమయాలలోని అందాన్ని, చంద్రోదయంలోని సళిలిందర్యాన్ని, చూసినప్పుడల్లా, సృష్టికర్తపట్ల ఆరాధనతో మన ఆత్మలు ఉప్పొంగి పోవాలి.
- ఇతరుల కొరకు తనేమైనా చెయ్యగలనా, తనద్వారా పదిమందికి మేలు జరగాలని కోరుకునే వాడే ఉత్తముడు.
- మనం నమ్మి పోరాడే క్రమంలో ఓటమిని చూసి సత్యాన్ని వదులుకోకూడదు.
- ఎవరూ నీకు ప్రావీణ్యాన్ని సంపాదించి పెట్టలేరు. నీకై నీవే దాన్ని
సంపాదించుకోవాలి. - పదిమందికీ మన గురించి మనమే చెప్పుకోవలసిన స్థితిలో వుంటే – మనం
సాధించాల్సింది ఇంకా ఉన్నదని అర్థం. - మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడం కన్నా కష్టమైనదేదీ ఉండదని గ్రహించాలి.
- పనిచేసే ప్రతిసారీ సత్ఫలితలు రావు. కాని పని చేయకపోతే ఏ ఫలితం ఉండదు.
- సొంత లాభం కంటె సమాజం గురించి కూడ ఆలోచించు.
- వ్యక్తి అహాన్ని తగ్గించుకోవడమంటే వ్యర్థమైన అంశాలను ప్రక్కన పెట్టటమే.
ఇదే మనిషి ఉన్నతికి సోపానంగా నిలుస్తుంది. - మనిషి జీవితంలో వచ్చే ప్రతిరో క్రితం రోజుకన్నా, ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్పుతుంది.
- అన్నిటికీ సిద్ధపడినవారు ప్రతికూల సమయంలో సైతం మంచినే
పొందగలుగుతారు. - అవమానాన్ని భరించి సర్దుకొనిపోయేవారిలో ఎంతో గొప్పతనం దాగి వుంది.
- విభిన్నంగా ఆలోచించు… వినూత్నంగా యత్నించు… అది వ్యాపారంలోనైనా,
జీవితంలోనైనా…. - బంగారపు ప్రతి పోగు ఎంత విలువైనదో, కాలపు ప్రతి క్షణమూ అంతే విలువైనది.
- దురాశ, అసూయ, గర్వం-ఈ మూడు ఎంతి మనిషినైనా దహించివేస్తాయి.
- ఒక దారిలో అవకాశం కన్పించకపోతే, మరొక దారిలో తప్పకుండ దొరికే
అవకాశం ఉంటుంది. - ఆలోచనలు కూడ మొక్కలలాంటివే… వాటిని నీరుపోసి పెంచాలి. లేకపోతే
అవికూడ వాడిపోతాయి ! - ఎవరైనా తాము చేస్తున్న పనిని ప్రేమించాలి. అపుడు ఎటువంటి కష్టమైన
పనైనా సరే సృజనాత్మక స్థాయికి చేరుతుంది. - ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే మనసును చైతన్యంగా, స్థిరంగా
ఉంచుకోలేం. - మంచివారు నిరంతరం తమశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
- అధఃపాతాళానికి తొక్కేలా ఉండే మీ ఆలోచనలకు భయపడకండి. ఆ శక్తినంతిటినీ ఆకాశానికి ఎదిగేందుకు వాడుకోండి.
- ఇతరులను ప్రేమించగలిగినవాడే స్వేచ్ఛను ప్రేమిస్తారు. తనను తాను
ప్రేమించుకునే వాడే అధికారాన్ని ప్రేమిస్తాడు.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1