ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు కోట్స్
- వివేకవంతులకు మంచి పుస్తకమే అసలైన మిత్రుడు.
- కష్ట-సుఖాలు, మంచి – చెడులు, ముళ్ళు-పువ్వులు, దుర్మార్గుల-సన్మార్గుల
రంగుల పూలబుట్ట ఈ సమాజం. - మన లక్ష్యాలపై మనకు విశ్వాసం ఉండి, గెలిచి తీరాలన్న దృఢ సంకల్పం
ఉన్నంతకాలం, విజయం మనకు లభించి తీరుతుంది. - ఓర్పుకు మించిన కవచం లేదు. మంచి మిత్రునికి మించిన ఔషధం లేదు.
- డబ్బుతో స్నేహితులను సంపాదించవచ్చేమో. కానీ, డబ్బు లేకుండ స్నేహితులను సంపాదించడమే గొప్ప.
- సిద్ధికంటే సాధన ముఖ్యం. ఏమి సాధించావు అనే దానితోపాటు ఎలా
సాధించావు అనేదే ముఖ్యం. - సృజనాత్మకంగా ఆలోచించేవారు మరొకరెవరికి నకలుగా ఉండలని అనుకోరు.
వారి మార్గం వారికి ప్రత్యేకమై ఉంటుంది. - సత్యాన్ని నిర్భయంగా చెప్పదలచినవారు దేని గురించీ సంకోచించనవసరం లేదు.
- చెడు స్నేహితునితో సమయం గటపటం కంటే ఒంటరిగా ఉండటం మేలు.
ఒంటరిగా ఉండటం కంటే మంచి మిత్రునితో ఉండటం మరింత మేలు. - మనం తలపెట్టిన కార్యం అందరికీ మంచి చేసేది అయితే భగవంతుడు మనకు తోడుగా ఉంాడు.
- పాత ”మీరు” గా ఉండటంకంటే, కొత్త ”మీరు” గా మారుతూ ఉండటం అభివృద్ధిని చూచిస్తుంది. నిరంతరం మార్పుని ఆహ్వానిస్తూ ఉండలి.
- జీవితంలో కష్టాలనేవి ఉండకూడదని చాలామంది అనుకుంటారు. నిజానికి
అలా అనుకోవడంవల్లే కష్టాలు కష్టంగా తోస్తాయి. - సంకల్పబలం ఉన్నవారు దేనికీ ఆందోళన చెందరు. జీవితంలో అభివృద్ధి చెందనికి, శక్తిమంతులుగా అవ్వడనికి, విజయం సాధించనికి ఇవే దోహదాలు.
- అమ్మకానికి వచ్చింది కదా అని అవసరం లేని వస్తువును కొనకూడదు.
అవసరమున్న వస్తువును కొనడనికి వెనుకాడకూడదు. - మీ జీవితంలో మీకు ఎన్ని ఎత్తు పల్లాలు, సమస్యలు, సంక్షోభాలు ఎదురైనప్పికీ,
మీ ఆలోచనే మీకు మూలశక్తి కావాలి. - పదిమంది స్నేహితులవల్ల కలిగే లాభం కన్నా, ఒకమంచి పుస్తకం ద్వారా కలిగే
లాభం ఎక్కువ కావచ్చు. - కాలాన్ని సరిగ్గా నిర్వహించుకున్న వ్యక్తి, మనసును సవ్యంగా నిర్దేశించుకుంటాడు.
- శ్రమ ద్వారానే ఆరోగ్యదాయకమైన ఆలోచనలు వస్తాయి.
- మీకు ప్రకృతి ప్రసాదించిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి. మీకు
సహాయం చేసిన వారికి సహాయపడండి. - మీరు గులాబీలను అందించటంపై ధ్యాస నిలపండి. మీ చేతికి కూడ కొంత
పరిమళం అంటుకునే ఉంటుంది.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1