ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Best Telugu Quotes Text
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
- ఒకసారి కూడ కార్యాచరణకు పూనుకోకుండ లక్షసార్లు కేవలం ఆలోచించి
ఊరుకుండిపోతే ప్రయోజనం ఉండదు. - ఏకాగ్రత, ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించటం, జ్ఞానంతో ఉండటం ఇలాింటివన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి.
- సంతోషమంటే ఆరోగ్యంగా ఉండటం, చేదు జ్ఞాపకాలను మరచిపోవటమే.
- మనకు తెలిసిన మంచి విషయాలను ఆసక్తి గలవారికి తెలియచెప్పటమే మీ
జ్ఞానానికి పరమార్థం. - చేయబోయే పని గురించి తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో
తెలుసుకోవడమే నైపుణ్యం. పూర్తి చేయడమే సామర్థ్యం. - అపజయం అనేది ఓడిపోయిన విషయాన్ని మరోసారి మరింత తెలివిగా
ఆరంభించనికి ఓ అరుదైన అవకాశంగా భావించాలి. - ఒకరికి ఉపకారం చేస్తూ, అందువల్ల తమకే లాభించినట్టు వ్యవహరించడం
మంచివారి లక్షణం. - అభినందించటమే తప్ప, అసూయపడకుండా ఉండటం మంచి లక్షణం.
- ఒక చిన్నదీపం ప్రపంచానికి ఇవ్వగలిగినంత వెలుగుకన్నా ఒక మంచిపని ఈ
ప్రపంచానికి ఎక్కువ మేలు చేస్తుంది. - మార్పునకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
- ఈ ప్రపంచంలో భయపడే మనస్తత్వం గలవారికి ఎప్పుడూ ప్రమాదాలు
పైబడడానికి సిద్ధంగా ఉంటాయి . - పెద్ద కార్యాలను అసంపూర్ణంగా వదిలివేయడం కంటే, చిన్న పనులైనా
సంపూర్ణంగా చేయగలగడం ఉత్తమం. - బంగారాన్ని ఏం చేసినా దాని విలువ మారదు… అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా
ఉత్తముడి గుణం మారదు. - అసాధ్యమైన దానినే లక్ష ్యంగా చేసుకోవాలి. అలాంటి లక్ష్యాన్ని సాధించగలిగినదే జీవితం.
- కేవలం ప్రయత్నం ద్వారానే విజయం రాదు. కానీ, దానివల్ల మనిషి అనుభవం,
విలువ పెరుగుతుంది. - ఆశావాదంతో గడపటమే అభివృద్ధికి మూలాధారం.
- ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించే మనస్తత్వమే మంచితనాన్ని
పెంచుతుంది. - ఈ రోజంతా మంచే జరుగుతుందని మిమ్మల్ని మీరు దీవించుకోండి.
- మనిషి మనసులో వినయం ఎంత ఎదిగితే, ఆ మనిషి జీవితంలో అంతగా
ఎదగ గలుగుతాడు. - ఉత్తేజం కలిగించేవే ఉత్తమమైన పుస్తకాలు.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1