ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Beast Movie Dialogues in Telugu 10 – Thalapathy Vijay
భయంగా వుందా..? దీని తరవాత ఇంకా భయంకరంగా వుంటుంది.
వాడిష్టమొచ్చినట్టు చెయ్యడానికి వీల్లేదు,
మినిష్టర్ చెప్తున్నాడని బెదిరించవయ్యా..
సార్.. వాడితో మినిష్టర్ బెదిరిస్తున్నాడని చెప్తే,
వాడే మీ కూతుర్ని, భార్యని చంపేసి.
టెర్రరిస్టులు చంపినట్టు సెట్ చేస్తాడు సార్..
అయినా మీరు చేసే ఈ రాజకీయ ఆటలంతా నాకు సెట్ అవ్వదు,
because I am not a politician, I am a soldier
Beast Movie Dialogues in Telugu 10 – Thalapathy Vijay
Like and Share
+1
+1
+1