ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బావలూ బావలూ బావలూ…
సయ్యా, సై సై… నయ్ నయ్
వెయ్ వెయ్… నువ్వు ముయ్ ముయ్
అహ్హ హ్హ హ్హ హ్హ… బావలు సయ్యా
హేయ్… మరదలు సయ్యా
సై బావలు సయ్యా హొయ్… మరదలు సయ్యా సై
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్
బావలు సయ్యా హేయ్… మరదలు సయ్యా
సై బావలు సయ్యా హొయ్… మరదలు సయ్యా సై
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్
ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ… హా హా ఆ ఆ హా
డింగర డింగా డింగర డింగా… డింగర డింగా డింగర డింగా
ఆఆ… నేనే మీరై ఉందురుగా… మీరు ఉందురుగా
ఉందుమే పిల్లా… మేముందుమే పిల్లా ||3||
వేరే గూటికి చేరరుగా… మీరు చేరరుగా
చేరమే పిల్ల… మేం చేరమే పిల్ల ||3||
కూరిమితో కులుకులతో… దండ చేస్తా రారా
కూరిమితో కులుకులతో… దండ చేస్తా రారా, హొయ్
అందగాడా సందకాడ రారా, వచ్చి… వచ్చి నీవు ముద్దులాడిపోరా
రాటు తేలిన మంచమేసినాను… రాతిరంతా తైతక్కలేరా
రాటు తేలిన… ఆ, రాటు తేలిన… ఓ, రాటు తేలిన
మంచమేసినాను… రాతిరంతా తైతక్కలేరా
బావలు బావలు బావలు బావలు బావలూ…
బావలు బావలు బావలు బావలు బావలూ
బావలు సయ్యా హేయ్… మరదలు సయ్యా, సై
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్
ఆ ఆ… నోటు రేటు తేలిస్తే నాకిస్తే
ఏమిస్తావ్ మాకేమిస్తావ్||2||
ఆడి పాడి చూపిస్తా… మురిపిస్తా
మురిపించెయ్ మైమరపించెయ్ ||2||
మాటలకే లోబడని… పేట జాణను నేను ||2||
చిల్లరుంటే అల్లరంత నీకే… ఒకే
ఇచ్చినోడే నచ్చుతాడు నాకు
పైట జారిన రంగసాని నేను… హంసమేడ సెక్స్ బాంబు నేను
పైట జారిన… అమ్మోయ్, పైట జారిన… అబ్బోయ్
పైట జారిన రంగసాని నేను… హంసమేడ సెక్స్ బాంబు నేను
బావలు బావలు బావలు బావలు బావలూ…
బావలు బావలు బావలు బావలు బావలూ
ఆఆ… బావలు సయ్యా
హేయ్… మరదలు సయ్యా
సై బావలు సయ్యా హొయ్… మరదలు సయ్యా సై
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా… హొయ్ హొయ్