ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బావ బావ బంతిపువ్వ… పండెక్కినా బండెక్కవ
మావ మావ చందమామ… సంధ్యలకి చాపెక్కవ
మనసోటి ఉందిక్కడ… వరసేరో నీజిమ్మడ
బామ బామ బంతి రెమ్మ… బండెక్కనా లాగించన
గుమ్మ గుమ్మ గూట్లో బొమ్మ… దుమ్మిప్పుడే దులిపెయ్యన
దరువేస్తే ఎడపెడ… గొడవేలె ఊరువాడ
బావ బావ బంతిపువ్వ… పండెక్కినా బండెక్కవ
బామ బామ బంతి రెమ్మ… బండెక్కనా లాగించన
పాలుగారే సొగసోచ్చింది పంచుకుంటావా
పూలుకోరే వయసోచ్చింది పుచ్చుకుంటావా
పండే పైరమ్మలో… వయ్యారమె చూశా
వచ్చే గౌరమ్మతో వసంతమాడేసా
అందమే జత చేసుకో… అందులో గిచ్చి చూసుకో
కదలాడే నడుమెక్కడో… అదిలాగే వడుపక్కడే
బావ బావ బంతిపువ్వ… పండెక్కినా బండెక్కవ
బామ బామ బంతి రెమ్మ… బండెక్కనా లాగించన
చేను దున్నే పదునోచ్చింది చేతికోస్తావా
పంట కోసే అదునొచ్చింది పక్కకోస్తావా
మల్లె పూదోటలో నయ్యన మాటేసా
సంధ్య పొద్ధిల్లలో సయ్యన వాటేస
గుమ్మగా గురి చూడని… కమ్మగా కసి తీరని
వలవేసే వలపెక్కడో… పరువాల పరుపక్కడే
బావ బావ బంతిపువ్వ… పండెక్కినా బండెక్కవా
హహహ… హహ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన
ఎహేఎహే ఎహే…ఎహే హే
మనసోటి ఉందిక్కడ… వరసేరో నీజిమ్మడ