ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ayya Dhaveedhu Thanaya Lyrics In Telugu – Karunamayudu
హోసన్నా హోసన్న… హోసన్న హోసన్న ||3||
అయ్య..! దావీదు తనయా హోసన్న
యూదుల రాజా యేసన్న
దావీదు తనయా హోసన్న, హోసన్న
యూదుల రాజా యేసన్న, యేసన్న
హోసన్నా హోసన్నా… యేసన్నా యేసన్నా
దావీదు తనయా హోసన్న… యూదుల రాజా యేసన్న
గిరులు తిరులు సాగరులు… నీకై వీచేను వింజామరలు
హోసన్న హోసన్న… యేసన్న యేసన్న
గిరులు తిరులు సాగరులు… నీకై వీచేను వింజామరలు
పిల్లలు పెద్దలు జగమంతా…
హోసన్న హోసన్న… యేసన్న యేసన్న
పిల్లలు పెద్దలు జగమంతా… నీకై వేచేను బ్రతుకంతా
దావీదు తనయా హోసన్న… హోసన్న
యూదుల రాజా యేసన్న… యేసన్న
కరుణారసమయ్య నీ నయనాలు… సమతా మమతల సంకేతాలు
హోసన్న హోసన్న… యేసన్న యేసన్న
కరుణారసమయ్య నీ నయనాలు… సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు
హోసన్న హోసన్న… యేసన్న యేసన్న
కంచర వాహన నీ పయనాలు… జలవాహినికే శుభోదకాలు
దావీదు తనయా హోసన్న… హోసన్న
యూదుల రాజా యేసన్న… యేసన్న
పేదల పాలిట పెన్నిదివై… పాపుల రక్షకుడైన్నావు
హోసన్న హోసన్న… యేసన్న యేసన్న
పేదల పాలిట పెన్నిదివై… పాపుల రక్షకుడైన్నావు
మకుటము లేని ఓ మహరాజ
హోసన్న హోసన్న… యేసన్న యేసన్న
మకుటము లేని ఓ మహరాజ… మదిచితి ఇవిగో మా హృదయాలు
దావీదు తనయా హోసన్న… హోసన్న
యూదుల రాజా యేసన్న… యేసన్న
హోసన్నా హోసన్నా… యేసన్నా యేసన్నా
దావీదు తనయా హోసన్న… యూదుల రాజా యేసన్న