ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aww Tujo Mog Korta Lyrics in Telugu – 1 Nenokkadine
హల్లో రాక్‌స్టార్ ఐయామ్ యువర్ ఏంజెల్
అరే ఓ రాక్‌స్టార్ ఐయామ్ సింగిల్
మిస్టర్ రాక్‌స్టార్ అవుదాం మింగిల్
చల్ చల్ రాక్‌స్టార్ చేద్దాం జింగిల్
ఓకే అనరా ఓ కళాకారుడా
వన్‌డే గర్ల్‌ఫ్రెండై ఉండి
పండగ చేసి బ్రేకప్ అయిపోతా
ఆవ్ తుజొ మోగ్కోర్తా
ఆవ్ తుజొ మోగ్కోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌స్టార్
నీ స్టైల్‌కో లైక్ కొడతా || ఆవ్ తుజొ మోగ్కోర్తా||
ఒక్క గంట బీచ్‌కెడదామా
ఒక్క గంట ఫిష్ పడదామా
ఒక్క గంట కోక్ కొడదాం
కేక పెడదాం వచ్చేయ్‌రా
ఒక్క గంట డిస్కోకెడదామా
అర్ధగంట హస్క్ కొడదామా
పావుగంట పిచ్చి పడదాం
చచ్చి పుడదాం చంపెయ్‌రా
జిందగీని విందుగా మార్చి
వంద ఏళ్లని వన్‌డే చేసి || ఆవ్ తుజొ మోగ్కోర్తా||
చీర్స్ కొడుతూ బర్త్‌డే అందాం
ఫ్రీకౌట్ చేస్తూ ఫ్రెండ్‌షిపే అందాం
వేలం వెర్రిగ ప్రేమించేస్తూ
వేలంటెయిన్స్ డే అనుకుందాం
సిగ్గే విడిచి చిల్డ్రన్స్ డే అందాం
హద్దేదాటి హాలీడే అందాం
కిస్సుల కర్మాగారంలోనే నేడే మేడే జరిపేద్దాం
అన్నీ నేడే అయిపోవాలే
ఆనందంగా విడిపోవాలే || ఆవ్ తుజొ మోగ్కోర్తా||