Menu Close

Avunanavaa Lyrics – Ori Devuda – Sid Sriram – 2022 – అవునన్నావా లిరిక్స్

Avunanavaa Lyrics – Ori Devuda – Sid Sriram – 2022 – అవునన్నావా లిరిక్స్

Avunanavaa Song Lyrics written by Ramajogayya Sastry, sung by Sid Sriram, and music composed by Suresh Leon James.

Avunanavaa Lyrics in Telugu

దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా దిన్ తానా నా
డి రీ డి రె నా

దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా దిన్ తానా నా
డి రీ డి రె నా

మ్..హ్మ్..
ఏమని అనాలని
తోచని క్షణాలివి
యే మలుపో ఎదురురయ్యె
పయనమిధా

ఆమని నువ్వేనని
నీజాత చేరాలని
యే తలపో మొదలయ్యె
మౌనమిధా

ఈవో గురుతులు నాన్నడిగే
ప్రశ్నలకి నువ్వే
బధులని రాగలానా
నీ ధరికి

విడిగా తడిగా
వీరబూస్ కలకి
చెలియా నీ
కాంతి నందించవా

అవుననవా
అవుననవా
అవుననవా
మనసును సంబలించవా

అవుననవా
అవుననవా
అవుననవా
మరలా ప్రేమగా సమీపించవా

మ్..హ్మ్..
తెలిసే లోపే నువ్వు
తెలిసేలోపే చెలి
చేయిజారింధే ప్రపంచం

కలిసేలోపే మనం
లాలిసెలోప్ ఇలా
ఎడబాతై రగిలినాధే కాలం

కన్నెదుటే వజ్రాణీ
కానుగొంటున్నా
వెతికాఅనేవోవా తీరాలని

నిజమేదో తెలిసాకా
ఇపుడంటూ ఉన్నా
ఎన్నటికీ నువ్వు కావాలి

అవుననవా
అవుననవా
అవుననవా..
మనసును సంబలించవా

అవుననవా
అవుననవా
అవుననవా..
మరలా ప్రేమగా సమీపించవా

telugubucket.com

అవుననవా
అవుననవా ఏ..
అవుననవా..

దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా దిన్ తానా నా
డి రీ డి రె నా

దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా ది రే నా
దిన్ తానా నా దిన్ తానా నా
డి రీ డి రె నా

ఊ..ఊ..ఊ..
ఊ..ఊ..ఊ..

అవుననవా
అవుననవా
అవుననవా..
మనసును సంబలించవా

అవుననవా
అవుననవా..
అవుననవా
మరలా ప్రేమగా సమీపించవా.. ..

Avunanavaa Lyrics in English

Din tana na di re na
Din tana na di re na
Din tana na din tana na
Di re di re na

Din tana na di re na
Din tana na di re na
Din tana na din tana na
Di re di re na

Hmm..hmm..
Aemani anaalani
Thoachani kshanaalivi
Ye malupo edhurayye
Payanamidhaa

Aamani nuvvenani
Neejatha cheraalani
Ye thalapo modhalayye
Mounamidhaa

Evo guruthulu nannadige
Prasnalaki nuvvae
Badhulani raagalanaa
Nee dhariki

Vidigaa thadigaa
Viraboose kalaki
Cheliyaa nee
Kaanthi nandhinchavaa

Avunanavaa
Avunanavaa
Avunanavaa
Manasunu sambaalinchavaa

Avunanavaa
Avunanavaa
Avunanavaa
Maralaa premaga sameepinchavaa

Hmm..hmm..
Thelise lope nuvu
Theliselope Cheli
Cheyijaarindhe prapancham

Kaliselope manam
Laliselope ilaa
Edabaatai ragilinadhe kaalam

Kannedhutae vajraani
Kanugontuunnaa
Vethikaanaevoa theeraalani

Nijamaedhoa thelisaaka
Ipudantoo unnaa
Ennatikee nuvu kaavaalani

Avunanavaa
Avunanavaa
Avunanavaa..
Manasunu sambaalinchavaa

Avunanavaa
Avunanavaa
Avunanavaa..
Maralaa premaga sameepinchavaa

telugubucket.com

Avunanavaa
Avunanavaa ae..
Avunanavaa..

Din tana na di re na
Din tana na di re na
Din tana na din tana na
Di re di re na

Din tana na di re na
Din tana na di re na
Din tana na din tana na
Di re di re na

Oo..oo..oo..
Oo..oo..oo..

Avunanavaa
Avunanavaa
Avunanavaa..
Manasunu sambaalinchavaa

Avunanavaa
Avunanavaa..
Avunanavaa
Maralaa premaga sameepinchavaa.. ..

Song Credits:
Singer – Sid Sriram
Music – Leon James
Lyrics – Ramajogayya Sastry

Who wrote the lyrics of “Avunanavaa” song?
Ans: Avunanavaa song lyrics written by Ramajogayya Sastry.

Who is the singer of “Avunanavaa” song?
Ans: Avunanavaa song is sung by Sid Sriram.

What movie the “Avunanavaa” song is from?
Ans: Avunanavaa song is from the movie Ori Devuda.

Avunanavaa Lyrics – Ori Devuda – Sid Sriram – 2022 – అవునన్నావా లిరిక్స్

Like and Share
+1
0
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading