ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Atto Attamma Lyrics in Telugu – Alluda Mazaka
అత్తో అత్తమ్మ కూతురో
మెతంగా ఎత్తు వేసెయ్యమందిరో
చిత్తో చిట్టెమ్మ కూతురో
మోతంగా సత్తా చూపించమందిరో
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి
మల్లి మల్లి అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావలి
ఓ ఓ ఓ ఓ ఓ
అత్తో అత్తమ్మ కూతురో
మేతంగా ఎత్తు వేసెయ్యమందిరో
చిత్తో చిట్టెమ్మ కూతురో
మోతంగా సత్తా చూపించమందిరో
జాయ్ జాయ్ జాయ్ కలిమి చెయ్ చెయ్
రోమంచుడా బీభత్సుడా
నీ లుక్స్ లో గిమ్మిక్స్ రా
మొగుడి తరమే మొదలైపోయే ప్రియా య య
హాయ్ హాయ్ హాయ్ ఓయ్ ఓయ్ ఓయ్
కౌబాయ్ ఓ లవ్ బాయ్ ఓ
ప్లే బాయ్ కె బాబాయ్ ఓ
పెదవి తరువే ఇక రాబోదు ప్రియా థాంక్ యు
గుండెకు జోరు కుమ్మలా పోరు డింకా డిస్కో
నేనే ముప్ఫరిపించి నిద్ద్రపుచ్చి పోత చుస్కో
అత్తకు తగ్గ అల్లుడు నీవే రా ఆఆఆ
అత్తో అత్తమ్మ కూతురో
మేతంగా ఎత్తు వేసెయ్యమందిరో
చిత్తో చిట్టెమ్మ కూతురో
మోతంగా సత్తా చూపించమందిరో
కాయ్ కాయ్ కాయ్ యమా హాయ్ హాయ్ హాయ్
ఓరాళ్ళుడో ఎం గిల్లుడో
ఎం గీరుడో ఎం గిచ్చుడో
కలపి కొడితే కర్సుఅయిపోతా కదా అంతే కదా
కోయి కోయి కోయి తెగ కోసేసేయ్
హే ఓ అత్తా ఓ నా గుత్తా ఓ
గుమ్మెత్తిన గమ్మత్తువో
వయసు ముదిరి సొగసే అదిరే లయ పోయా
లేడీకి జోడి వేడికి బాడీ డీడీ డిక్కో
ఇంకా దగ్గరకొచ్చి సిగ్గుల పచ్చి పండించుకో
అద్దిరాబన్న ముద్దుల తిల్లానా హూ హూ
దిరి దీరితన నదీరితన
అత్తో అత్తమ్మ కూతురో
మేతంగా ఎత్తు వేసెయ్యమందిరా
చిత్తో చిట్టెమ్మ కూతురో
మోతంగా సత్తా చూపించమందిరా
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి
మల్లి మల్లి అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావలి
ఓ ఓ ఓ ఓ ఓ