😌😃😅🤣
భారతదేశం లో వున్న అత్తా కోడళ్ళు రెండు అతి పెద్ద ప్రాబ్లమ్స్ ఎదుర్కుంటున్నారు
ఒకటి: ఆమె కోడలిగా వున్నప్పుడు ఆమెకు అత్త నచ్చదు,
రెండు: ఆమె అత్త అయ్యాక, ఆమెకు కోడలు నచ్చదు.🤯🤯
😌😃😅🤣
అత్తయ్య: కోడలు పిల్లా ..! నేను సినిమాకి వెళ్తున్నా. ఇల్లు జాగ్రత.
కోడలు: నేనూ కూడా వస్తా అత్తయ్య..!
అత్తయ్య: ఎందుకే డబ్బులు దండగ, నేను వెళ్తున్నా గా.. వచ్చాక స్టోరీ మొత్తం చెప్తాలే…
ఇదిగో వచ్చేటప్పటికి మాకు కూడా టిఫిన్ చేసి పెట్టు..
కోడలు: ఎందుకులే అత్తయ్య డబ్బులు దండగ, నేను ఫుల్ గా తిని టేస్ట్ ఎలా వుందో చెప్తాలే..🤣🤣
😌😃😅🤣
కోడలు: అత్తయ్యా..ఈ రోజు ఏం కూర వాండాలి..
అత్తయ్య: పాల కూర వండమ్మ
కోడలు: ఎన్ని గ్లాసుల పాలు వెయ్యి మంటారు..?
అత్తయ్య: 🤯🤯🤯🤯
😌😃😅🤣
మా అత్తగారు బట్టలని వుతికి పిండేసి ఆరబెట్టమన్నారు కానీ ఏ పిండి వెయ్యాలో చెప్పలేదు.
అత్తయ్య: 2 కళ్ళు వున్నాయి,
అన్న వండేటప్పుడు రాళ్ళన్ని ఏరి వండాలని తెలియదా..
కోడలు: 32 దంతాలు వున్నాయి, ఆ మాత్రం నమిలి మింగలేవా..🤯🤯
😌😃😅🤣
జాతకాలు చూస్తున్నారా, ముందు అత్తా కోడళ్ళ జాతకాలు కలుస్తాయేమో చూడండి.
అబ్బాయిది ఏముంది నాలుగు గరెట దెబ్బలు తిన్నాక వాడే లైన్లోకి వస్తాడు
😌😃😅🤣
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.