Menu Close

Athadu Telugu Dialogues


Athadu Telugu Dialogues

అల్లుడు సీజన్ లాంటోడు వస్తాడు పోతాడు, 
మనవుడు చెట్టు.. వస్తే పాతుకు పోతాడు
నిజం చెప్పే ధైర్యం లేనివాడికి 
అబద్ధమాడే హక్కు లేదు…
నిజం చెప్పకపోవటం అబద్ధం,
అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం.
ఎవడన్నా కోపం గా కొడతాడు, 
లేకపోతే బలం గా కొడతాడు .. 
వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు .. 
ఏదో ఓకే గోడ కడుతున్నట్టు .. 
గులాబి మొక్కకి అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా .. 
పద్దతిగా కొట్టాడు రా.. ఆడు మగాడ్రా బుజ్జి ….
నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు .. 
నేను నమ్మాను కాబట్టి చెప్పాను 
ఎందుకంటే హనుమంతుడు కన్నా 
రాముడి కి నమ్మకస్తుడు ఎవరుంటారు ..
మనల్ని చంపాలనుకునే వాడిని చంపడం యుద్ధం, 
మనల్ని కావాలనుకునే వాడిని చంపడం నేరం, 
మనల్ని మోసం చేయాలనుకునే వాడిని చంపడం న్యాయం
ఇంకో యాభై ఎక్కువ ఇవ్వండి సార్ ఖాళీగా వెల్లాలి’ 
‘ఖాళీగా ఎందుకు? పది రోజులు ఆగు ఇద్దరం కలిసి వెళదాం’.
‘శనివారం వస్తా అన్నారు.అప్పుడే వచ్చేసారు ఏంటి ? 
ఇటిచ్చేయి..స్టేషన్లో పడుకొని రేపు ఉదయమే వస్తా! ‘
కోటిన్నర ఇస్తున్నాం అయ్యా కనీసం 
నీ ఫోటో కూడా చూసే భాగ్యం మాకు లేదా ?

Athadu Telugu Dialogues

Share with your friends & family
Posted in Telugu Dialogues

Subscribe for latest updates

Loading