ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Assalam Valekum Lyrics in Telugu – Adhurs
బేబీ ఆహ్ యూ ఆర్ సో సెక్సీ
బేబీ యూ ఆర్ ఇన్ ద గాలక్సీ
బెయ్బే న హార్ట్ లోన మిక్సీ
బెయ్బే నిన్ను తాకితేనే పెప్సీ
బెయ్బే గులాబీ లాంటి లిప్సీ ఓ
బెయ్బే మల్లె తీగ లాంటి హిప్సీ ఆహ్ ఆహ్ ఆహ్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అప్సర నిన్ను చూసి హెర్ట్ బీట్ ఏయ్
అదుర్స్ అదుర్స్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అస్సలే టైగెర్ దూకుతుంటే
అదుర్స్ అదుర్స్
బేబీ ఆహ్ యూ ఆర్ సో సెక్సీ
బేబీ యూ ఆర్ ఇన్ ద గాలక్సీ
బెయ్బే న హార్ట్ లోన మిక్సీ ఆహ్ ఆహ్ ఆహ్
బెయ్బే ఆహ్ యూ అర్ సో ట్రిక్స్కీ
బెయ్బే న డ్రీమ్లాండ్ టాక్సీ
బెయ్బే నా లైఫ్ లాంగ్ ఏసీ ఆహ్ ఆహ్ ఆహ్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అప్సర నిన్ను చూసి హెర్ట్ బీట్ ఏయ్
అదుర్స్ అదుర్స్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అస్సలే టైగెర్ దూకుతుంటే
అదుర్స్ అదుర్స్
హే పార్టు పార్టు నిన్నే చూసి ఫైంట్ అయింది న మైండు
కామ లేని కోమా కళ్ళ పిల్ల వాటూ డూ
స్వీటు స్వీటు ని మాటల్తో పెంచామాకు రీసౌండు
మూడు వస్తే ముద్దు ఇస్తా మరో హున్ద్రేడూ
బేబీ ని కత్తి లాంటి కళ్ళు
బేబీ ని చూపులోన ముళ్ళు
బేబీ ని విల్లు లాంటి ఒళ్ళు ఆహ్ ఆహ్ ఆహ్ అహ్హ్
బేబీ ని మాటలో ఫిడేలు
బేబీ ని లుక్కులో జిగేలు
బేబీ ని టచ్ లో ధడేలు ఆహ్ ఆహ్ అహ్హ్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అప్సర నిన్ను చూసి హెర్ట్ బీట్ ఏయ్
అదుర్స్ అదుర్స్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అస్సలే టైగెర్ దూకుతుంటే
అదుర్స్ అదుర్స్
హాట్ హాట్ నడూఒంపుల్లో క్యూట్ క్యూట్ మేలుకుంది
రథిరెలా రెయిన్బో లాగా గుచ్చుకున్నది
మస్తు మస్తు మెగా మీసం లో అల్టిమెట్ పవరుంది
రంగు పూల రన్వే లోకి లాగుతున్నది
బేబీ ని పంచదార లిప్స్
బేబీ ని తీన్మార్ హిప్స్
బేబీ ని చుడిదార్ హూక్స్ ఆహ్ ఆహ్ ఆహ్ అహ్హ్
బేబీ నువ్ పెంచుకున్న ఫేస్ ఉ
బేబీ ని పేరుకున్న క్రేజు
బేబీ ని పంచుకున్న ఫోర్స్ ఊఉ ఆహ్ ఆహ్ ఆహ్హ్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అప్సర నిన్ను చూసి హెర్ట్ బీట్ ఏయ్
అదుర్స్ అదుర్స్
అస్సలామ్ వాలేకుం అస్సలామ్ వాలేకుం
అస్సలే టైగెర్ దూకుతుంటే
అదుర్స్ అదుర్స్