ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Asmadeeya Lyrics In Telugu – Annamayya
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా
కధలే ఇక నడిపే కాడు శృంగారంగా
పెనుగొండ ఎద నిండా రగిలింది వెన్నెల హలా
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
సపమా సామగా సాగసానిపస
సపమా సామగా సాగసానిపస మామిని పాసనిస
నీపని నీ చాటు పని రాసలీలా లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మారిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మా మా మా మని
మాపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపన్ని
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఓ సఖి రికెందు ముఖి ముద్దులాడు యుద్ధరంగానా ముఖాముఖి
ఓ సఖ మదనువిజానక ఈ సందిట కుదరాలి మనకు సందియిక
బూతువున కొకరుచి మరిగిన మన సయ్యాట కి
మాటికీ మొగమాటపు సగమాటలు ఏటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మా మా మా మా మని
మాపని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా