Menu Close

Asale Pilla Song Lyrics in Telugu – Ghatikudu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Asale Pilla Song Lyrics in Telugu – Ghatikudu

అసలే పిల్ల మనం ఫ్రీజింగ్ అరెరే లవ్వే అమేజింగ్
ఎక్స్క్యూజ్ మి లెట్ మి టెల్ యు సమ్‌థింగ్
నీ నవ్వే ఐఫోన్ ట్రింగ్ ట్రింగ్
వీచెనమ్మా నాపై ప్రేమ లవ్ పుట్టేసింది శానా
వస్తావా నను కాపాడ వస్తే ఒడి నీదే రావా
ఉల్లెల్లే లేలేలె లమ లమ లుమ లుమ
ఉల్లెల్లే లేలేలె లిమ లిమ లొమ లొమ
ఉల్లెల్లే లేలేమ లేమ లేమ టెకిట్ ఈజి

హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
ఎదురు వచ్చెనమ్మా చలి పులి
నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
అంజనా అంజనా గుండెలో నువ్వేనా
అక్కడా ఇక్కడా అంతటా నీవేనా
హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
ఎదురు వచ్చెనమ్మా చలి పులి
నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి

అటువైపు ఇటువైపు ఉయ్యాలై ఊగెను ఆశ
అటు ఊపి ఇటు ఊపి చంపింది వెచ్చని శ్వాస
ఇరువురిలో ఒక్క కలై ఒణికింది ఈడు అలై
నీ నడుము సూదిమొన చేసైనా జాగరణ
నీ చెంత చేరి నా ప్రాణామా నీ ఒడిలో పూవునై నేస్తమా
వయసు ఉంది నీకోసమే ఈ కొంచెం తేనె పట్టై తాగై
హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
ఎదురు వచ్చెనమ్మా చలి పులి
నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
అసలే పిల్ల మనం ఫ్రీజింగ్ అరెరే లవ్వే అమేజింగ్
ఎక్స్క్యూజ్ మి లెట్ మి టెల్ యు సమ్‌థింగ్
నీ నవ్వే ఐఫోన్ ట్రింగ్ ట్రింగ్
వీచెనమ్మా నాపై ప్రేమ లవ్ పుట్టేసింది శానా
వస్తావా నను కాపాడ వస్తే ఒడి నీదే రావా
రావా… రావా… నువు రావా రావా… కమాన్

ఊరించి ఊరించి ఇంకొంచెం సరసకు రావేం
వెచ్చంగా ఒడి చేరి ఎదనంతా పరుచుకున్నావే
ఆ విరులు నా సిరులు ఒక్కటయే వెల్లువలో
మొహములూ ముచ్చటలూ హత్తుకునే ఒత్తిడిలో
నువు ఆడి పాడమంటే పాడనా
ఎద మరచిపోయి నను చేరవా
నువు సొగసు పొంగిన భూమివా
నువు మల్లెపూలే మెక్కిన స్ర్తీవా
హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
ఎదురు వచ్చెనమ్మా చలి పులి
నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
అంజనా అంజనా గుండెలో నువ్వేనా
అక్కడా ఇక్కడా అంతటా నీవేనా

Movie: Ghatikudu
Lyrics: Bhuvana Chandra
Music: Haris Jayaraj
Singers: Karthik, Benny Dayal, Harini Maya

Asale Pilla Song Lyrics in Telugu – Ghatikudu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading