Menu Close

Arere Yekkada Yekkada Lyrics In Telugu – Nenu Local – అరెరే ఎక్కడ ఎక్కడ లిరిక్స్

Arere Yekkada Yekkada Lyrics In Telugu – Nenu Local – అరెరే ఎక్కడ ఎక్కడ లిరిక్స్

అరెరే.! ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ… నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం…
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు…
నీతో నా పయనం..? ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం…

మటల్నే…ఏ ఏ… మరిచే సంతోషం…
పాటల్లే…ఏ ఏ… మారింది ప్రతీ క్షణం…

అరెరే.! ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ… నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం…
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు…
నీతో నా పయనం..? ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం…

నింగిలో ఆ చుక్కలన్నీ… ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా..!
హో… దారిలో ఈ పువ్వులన్నీ… జంటగా వేసిన మన అడుగులేగా…

మబ్బుల్లో హో హో… చినుకులు మనమంటా…
మనమే చేరేటి చోటేదైనా… ఐపోద పూదోట…

అరెరే.! ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ… నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం…
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు…
నీతో నా పయనం..? ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం…

ఓ… కళ్ళతో… ఓ చూపు ముద్దే… ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
ఆ ఆ పెదవితో… పెదవులకి ముద్దే…
అడగడం తెలియని… అలవాటు మార్చవా..

కాటుకనే ఏ ఏ… దిద్దే వేలవుతా…
ఆ వేలే పట్టి ఏ వేళ… నీ వెంట అడుగేస్తా…

ఆ ఆ… ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం…?
నీ ప్రశ్నకు నువ్వేలే సమాధానం…
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం…?
నీ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం.. ..

Subscribe to Our YouTube Channel

Arere Yekkada Yekkada Lyrics In Telugu – Nenu Local – అరెరే ఎక్కడ ఎక్కడ లిరిక్స్

Like and Share
+1
0
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading