Menu Close

Arere Arere Lyrics in Telugu – Panchatantra

Arere Arere Lyrics in Telugu – Panchatantram

అరెరె అరెరె మాటేరాదే మనసే పలికే క్షణములో
పిలిచి అడిగి ఆరా తీసే చనువే వెతికే వయసులో
ఎదురు బదురు చేరే వేళా నదురు బెదురు మామూలేనా

ఇహనో ఇపుడో గీతే దాటేనా మోమాటలే ఓహో
అరెరె అరెరె మాటేరాదే మనసే పలికే క్షణములో
పిలిచి అడిగి ఆరా తీసే చనువే వెతికే వయసులో

రుచులు కలిసి ఒక దారి చేరాయిలే
తగువే పెరిగే సమయాలు మాములేలే
అడుగు అడుగు ఒకటై కదిలే

గడిచే కథలో స్వప్నాలు సత్యాలే
సరదాలన్నీ పరాధలన్ని దాటలే
చేరి సగమైనా ప్రాణాలే పెళ్లంటే

సగమొకటైన బంధం ప్రేమే
తగువులలోన కోపాలు పంతాలే
తొలిరోజుల్లోనే సరదాలేగా

అరెరె అరెరె మాటేరాదే మనసే పలికే క్షణములో
పిలిచి అడిగి ఆరా తీసే చనువే వెతికే వయసులో

Arere Arere Lyrics in English – Panchatantram

Arere arere mate raadhe manase palike kshanamulo
Pilichi adigi aaraa theese chanuve vethike vayasulo
Yedhuru badhuru chere vela nadhuru bedhuru maamulenaa

Ihano ipudo geethe dhaatenaa momaatale oho
Arere arere mate raadhe manase palike kshanamulo
Pilichi adigi aaraa theese chanuve vethike vayasulo

Ruchule kalise oka dhaari cheraayile
Thaguve perige samayaalu maamulele
Adugu adugu okatai kadhile

Gadiche kathalo swapnaale sathyaale
Saradhalanni paradhalanni dhaatele
Cheri sagamaina praanaale pellante

Sagamokataina bandham preme
Thaguvulalona kopaalu panthaale
Tholirojullona saradhaalegaa

Arere arere mate raadhe manase palike kshanamulo
Pilichi adigi aaraa theese chanuve vethike vayasulo

Arere Arere Lyrics in Telugu – Panchatantram

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading