Antharyami Lyrics In Telugu – Annamayya
అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శారనిదే చొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు నెరుపున బోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శారనిదే చొచ్చితిని
అంతర్యామి
మదిలో చింతలు మయిలాలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయిలాలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవెంకటేశ్వర వెంకటేశా శ్రీనివాస ప్రభు
ఎదుటనే శ్రీవెంకటేశ్వర నీ వాదీ వాదనగాచితివి అట్ఠిట్ఠానక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శారనిదే చొచ్చితిని
అంతర్యామి అంతర్యామి అంతర్యామి అంతర్యామి అంతర్యామి
అలసితి
Like and Share
+1
+1
+1