Menu Close

Antha Branthiyena Lyrics In Telugu – Devadasu


Antha Branthiyena Lyrics In Telugu – Devadasu

అంతా భ్రాంతియేనా
జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా, ఆ

అంతా భ్రాంతియేనా
జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

చిలిపితనాల… చెలిమే మరచితివో
చిలిపితనాల… చెలిమే మరచితివో
తలిదండ్రుల మాటే… దాటా వెరచితివో, ఓ ఓఓ
తలిదండ్రుల మాటే… దాటా వెరచితివో, ఓ ఓఓ
పేదరికమ్ము ప్రేమ పదమ్ము మూసి వేసినదా
నా ఆశే దోచినదా, ఆ ఆ ఆ

అంతా భ్రాంతియేనా
జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

మనసున లేని వారి సేవలతో
మనసున లేని వారి సేవలతో, ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో, ఓ ఓఓ
మనసీయగలేని నీపై మమతలతో, ఓ ఓఓ
వంతలపాలై చింతిలుటేనా వంతా దేవదా
నా వంతా దేవదా, ఆ ఆ

అంతా భ్రాంతియేనా
జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading