Menu Close

Andam Hindolam Lyrics in Telugu – Yamudiki Mogudu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Andam Hindolam Lyrics in Telugu – Yamudiki Mogudu

అందం హిందోళం ఆదరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్య రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా

ఆందనిది ఆందాలనిది అందగానే సందేలకాది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే ఆహ్

చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చెమటరాని వుక్కిరిగుంటలలో
దుమ్మేత్తే కొమ్మ మీద గుమ్మల్లే కాయగా
పైట్టమ్మే మానుకుంది పరువాలు దయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హ
మొటిమలపై మోకమేరుపై జతకలిపే హ

తీయనిది తెర తీయనిది
తీరా ఆడి చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోం
అందం హిందోళం ఆహ్ అః
ఆదరం తాంబూలం ఆహ్ అః
ఆసలే చలికాలం త తార
తగిలే సుమ బాణం

వలపే హత్తుకుపోయింది కౌగిలి ఆంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నల మంచులలో
గిచ్చుళ్ళు వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చులా హాయిమీద నిదరంతా మాయగా
తొలి వుడుకే ఒడిదుడుకై చలిచినుకై హ
పెనవేసి పేదవడిగే ప్రేమలకు హే

ఇచ్చినది కడు నచ్చినది
రేపంటే నను గిచ్చినది
అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే
అందం హిందోళం ఆహ్ అః
ఆదరం తాంబూలం ఆహ్ అః
ఆసలే చలికాలం ఆహ్ అః
తగిలే సుమ బాణం ఆహ్ అః

Andam Hindolam Lyrics in Telugu – Yamudiki Mogudu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading