Anda Pinda Lyrics in Telugu – Om Namo Venkatesaya
అండ ఫిండ గంద చండ
ధర్మ ధండ దారి
భక్త బ్రుంధ
బహు బయ చయ భంజనకారి…..
భం భం భం భ భం భ్రిత
భవ్య షంక షౌరీ
చట చట చట చట చటా
చటుల చక్రధారి
రంగధ్ బానాంతరంగ
కదనరంగ షాంధ హరి
హరి హరి హరి. (2)
సుంబధ్గంబీర షాంతి
కాంతి బింబ కటారి
ష్రిత హితకరి సప్తగిరి సముద్ధారి.. (2)
స్రీ హరి పధ భక్తి తత్వ సముధారి…..
జయ జయ జయ బాలాజి పధ సేవ లహరి….. (2)
జయహె జయ జయహె జయ రామ నామ రసఝరి….. (2)
రామ నామ రసఝరి…..