ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Amma Thalle Lyrics in Telugu – Komaram Puli
ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా
నాటుకు పోయిన చూపులు కొట్టుడు
చీటికి మాటికీ మాటికీ చీటికీ
ఘాటుగా తాకిన ఊపిరి కొట్టుడు
దాటాక దాటాక గీతను దాటి
చెక్కిలి చేరే చెక్కెర కొట్టుడు
మీటకా మీటకా మనస్సే మీటి
మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టిన వాడే దెగ్గర జరిగే దెగ్గర జరిగే సిగ్గులు కరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓఓఓ
ప్రేమలు పిండగానోములు పండగ
కోమలి చెంపలు మల్లి కొట్టలేయ్
ఆఅమ్మా తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్
అమ్మ తల్లే నోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్
ఆ మబ్బును గాలే తాకి
ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంటా వర్షం
మరి నీ దెబ్బకు బుగ్గే కంది
నా బుగ్గల రంగే చింది అందేనంట హర్షం
ఉలి తాకిడి సోకినా మారును కాదా శీలా శిల్పం
పులి దూకుడు చూడగా రేగును కదా చెలి మురిపం
వేలే కమ్మగా తాకినా వెంటనేలే లెమ్మని నిద్దుర లేచే
వేణువు మదిలో మధుర మధనం
నా కొమ్మను తాకినా వెంటనే
పూరెమ్మల తేనెలు పుట్టేరగిలే నిషా ఉషోదయం
నువ్వు నచ్చిన చోట నవ్వేను అందం
గిచ్చినా చోట యవ్వన గంధం
నీకు నాకు జీవన బంధాలే
హే అమ్మ తల్లే నాన్చేయ్యకే నవరత్నాల్ రాల్చెయ్యవే
నువ్ నువ్వెక్కడ ఉంటే నేనక్కడ పక్కన వుంటా
నా దిక్కువై నువ్వేనంటా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
నా చుక్కకి జాబిలివంట
నా రెక్కకి పావురమంటా
నువ్వేయ్ నేనటా
అమ్మ తల్లే అల్లాడకే
ఒరేపుని మాపని మాపని రేపని
లేదనికాదని కాదని లేదని
వేదన వాదన భోధన సాధన చాలించమంటా
నీ వాకిలి వేకువనవుతా నీ చీకటి చాకిరినవుతా
నాకై కేకలు పెడితే కాకిలా
నయగారాల చిలకాచిలక చిలకాచిలకచిలకా
నువ్వు నా నింగిని కోరిన వేళా వె గంగాలుగా
మరి ఆ గంగ తిరిగే నెల
సంగమాలు సంభవించేలాయేలా ఎలా ఎలా ఎలా
న ననన ననన నాననా న ననన ననన నాననా
న ననన ననన నాననా న ననన ననన నాననా
జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ
జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ
జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ
జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ
కొట్టిన వాడే దెగ్గర జరిగే
దెగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగేఒఒఒ
ప్రేమలు పిండగానోములు పండగకోమలి చెంపలు మల్లి కొట్టాలె
పమా పా పాపమా దా దా
దాని నిసా నిసా దాని దా స ని దా ప
సాసాస సస రీఇఇ రిరి
అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్
అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్
అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్
అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్