ప్రతి జగన్ అభీమాని ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి, ప్రజలందరికీ తెలియాలి.
ముఖ్యమంత్రి శ్రీ YS Jaganmohan Reddy గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశాడయ్యా అన్న ప్రశ్నకు సామదానం.. వీటన్నిటికి పెద్ధగా ప్రచారం చేయకపోవడం వల్ల చాలా మంది ప్రజలకి తెలియదు.
All schemes by YS Jaganmohan Reddy – AndhraPradesh Chief Minister
1) వైయస్సార్ పెన్షన్ పెంపు,
2) జగనన్న అమ్మ ఒడి,
3) వైయస్సార్ రైతు భరోసా,
4) జగనన్న వసతి దీవెన,
5) జగనన్న గోరుముద్ద,
6) వైయస్సార్ లా నేస్తం,
7) పోలీసులుకు వీక్లీ ఆఫ్,
8) RTC ని గవర్నమెంట్లో విలీనం,
9) అగ్రిగోల్డ్ బాధితులుకు అండగా మొదటి విడత డబ్బులు జమ,
10) రివర్స్ టెండెరింగ్ (ఇరిగేషన్ ప్రాజక్టులలో 1500 కోట్లు పైగా ఆదా),
11) అక్రమకట్టడాలు కూల్చివేత,
12) వైయస్సార్ ఆరోగ్య శ్రీ,
13) వైయస్సార్ వాహన మిత్ర,
14) వైయస్సార్ నేతన్న హస్తం,
15) మత్స్యకార భరోసా,
16) వైయస్సార్ ఆరోగ్య ఆసరా,
17) 30 లక్షల పేదలకు ఆగస్టు 15 నాటికి ఇళ్ళ స్థలాలు,
18) గ్రామ సచివాలయం,
19) వాలంటీర్ వ్యవస్థ,
20) వైయస్సార్ జీవన భీమా,
21) కౌలు రైతులకు కూడా రైతు భరోసా,
22) 4 లక్షల volunteer ఉద్యోగాలు,
23) 1 లక్ష 27 వేల శాశ్వత ఉద్యోగాలు,
24) 5 డిప్యూటీ సీఎం లు,
25) Bc, Sc, St, Minority లకు 60% మంత్రి పదవులు (సామాజిక న్యాయం),
26) పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు,
27) ఆశ వర్కర్లుకు 3000 నుండి 10000 కు జీతాలు పెంపు,
28) పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18500 పెంపు,
29) హోంగార్డులకు 21 వేల వరకు జీతాలు పెంపు,
30) డ్వాక్రా ఆణిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు,
31) డియాలిసిస్ పేషెంట్లకు పెన్షన్ 3500 నుండి 10000 లకు పెంపు,
32) అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11500 కు పెంపు,
33) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి,
34) ఉద్దానం కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పధకం,
35) కొత్త ఇసుక పాలసీ,
36) ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం,
37) Bc, Sc, St, Minority లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం Reservation లు,
38) మహిళల కు 50 శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు,
39) Bc, Sc, St, Minority లకు 50 శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చారు,
40) దశల వారీగా మధ్యపాన నిషేదం,
41) వైయస్సార్ కంటి వెలుగు,
42) PPA ల పై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు,
43) మహిళలు కు అండగా దిశాచట్టం,దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం,
44) 108 కు పూర్వ వైభవం, 1068 కొత్త అంబులెన్స్ లు ప్రారంభించారు,
45) Disha android App,
46) Decentralisation Act,
47) స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యాకానుక,
48) ఆసుపత్రిలలో నాడు-నేడు కార్యక్రమం,
49) ప్రభుత్వపాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం,
50) శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ,
51) రైతుల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణనిధిని ఏర్పాటుచేశారు,
52) రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం,
53) గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం,
54) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్,
55) గోదావరి నీటిని రాయలసీమకు పంపించటానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం,
56) ప్రాజక్టుల కాంట్రాక్టులను పారదర్శకతకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు,
57) కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం,
58) ఉద్దానం లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆమోదం, పనులు ప్రారంభం,
59) వైయస్సార్ నవశకం,
60) వైయస్సార్ నవోదయం (పరిశ్రమలకు అండ),
61) ముఖ్యమంత్రి అధ్యక్షతన (రైతు కమిషన్),
62) Sc,St లకు 200 యూనిట్స్ ఉచితవిద్యుత్,
63) ఆరోగ్యశ్రీ లో వ్యాధుల సంఖ్య పెంపు,
64) చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లోను ఆరోగ్యశ్రీ సేవలు,
65) పెన్షన్ డోర్ డెలివరీ,
66) వైయస్సార్ కాపు నేస్తం,
67) పల్నాడు,పాడేరు లో మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం.
68) అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు.
69) దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయింపు.
70) గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ.
71) బీసీ లకు 50 శాతం రాజ్యసభ సీట్లు.
72) ఆక్వా రైతులకు 1.50 పైసలకే విద్యుత్ పంపిణీ.
73) వైయస్సార్ పెళ్లి కానుక.
74) అర్చకుల వంశపారంపర్య జీవో జారీ చేయడం పై బ్రాహ్మణ సంఘాల హర్షం.
75) లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలుకు ఏకంగా 50 శాతం సీట్లు.
76) రాయలసీమకు హైకోర్టు.
77) పేదవాడి చదువుల కు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ.
78) ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు నిషేధం.
79) పాస్టర్స్ కు గౌరవ వేతనం 5000 రూపాయలు.
80) జలయజ్ఞం లో భాగంగా పోలవరం మరియు వెలిగొండ పై ప్రత్యేక శ్రద్ధ(పోలవరం పనుల్లో వేగవంతం 2021 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తామని హామీ).
81) అవినీతి నిర్ములనకు టోల్ ఫ్రీ నెంబర్ 14400 కాల్ సెంటర్ ను ప్రారంభించారు.
82) గ్రామ,వార్డ్ సచివాలయం ద్వారా బియ్యం కార్డుల,పెన్షన్ కార్డులు,ఆరోగ్యశ్రీ కార్డులు,ఇళ్లపట్టాలు,కుల,ఆదాయ ధ్రువీకరణ పాత్రలతో సహా 541 సేవలు నిర్దిష్ట కాలవ్యాధితో అందుబాటు.
83) Sc,St లకు seperate SC,ST కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు
84) permenant Bc కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు.
85) మధ్యాహ్న భోజన కార్మికులు గౌరవ వేతనం 3000 కు పెంపు
86) Out sourcing ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు.
87) మత్య్సకారులకు డిజిల్ పై సబ్సిడీ రూ.9 లకు పెంపు.మత్య్సకారుల కోసం 9 జిల్లాల్లో 81 ప్రత్యేక బంకులు
88) హజ్ జెరూసలేం యాత్రికులకు ఇచ్చే ఆర్ధిక సాయం పెంపు.
89) ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిట్ విచారణ.
90) కళ్యాణ మిత్ర ఉద్యోగులకు వేతనం పెంపు.పగలు పెళ్లికి 500 రూపాయిలకు పెంపు.రాత్రి పెళ్లికి 1000 రూపాయిలకు పెంపు.
91) ఆరోగ్య మిత్ర జీతాలు పెంపు
92) voa జీతాలు 10000 కు పెంపు
93) మెప్మా జీతాలు 10000 కు పెంపు
94) సంఘమిత్ర వేతనాలు 10000 కు పెంపు.
95) చిన్న పరిశ్రమలు కు 1000కోట్లు ప్రోత్సాహం.
96) మత్సకారులు వేట సమయంలో చనిపోతే 10 లక్షలు భీమా.
97) భీమా మిత్రులకు గౌరవ వేతనం 3000కు పెంపు.
98) బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయింపు.
99) రాష్ట్ర అభవృద్ధికి 4 ప్రాంతీయ బోర్డ్లు ఏర్పాటు.
100) పోలీస్ సిబ్బందికి 40 లక్షల భీమా సౌకర్యం.
101) జిల్లాకి 3 జాయింట్ కలెక్టర్లు నియామకం.
102) వైఎస్సార్ విద్యా దీవన కింద 5800 కోట్లు విడుదల.
103) టైలర్స్ కు 10000
104) రజకులకు 10000
105) నాయి బ్రాహ్మణులకు 10000
ప్రతి జగన్ అభీమాని ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి, ప్రజలందరికీ తెలియాలి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.