ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Akkada Unnadu Ayyappa Song Lyrics – అక్కడ ఉన్నాడయ్యప్ప లిరిక్స్
అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
(అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా)
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా
(ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా)
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా
శబరిమల కొండనుండి… బయలుదేరడయ్యప్పా
(బయలుదేరడయ్యప్ప… బయలుదేరడయ్యప్పా)
పావన పంపానది… చేరినాడు అయ్యప్పా
(చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పా)
పంపా గణపతిని పలకరించడయ్యప్ప
(పంపా గణపతిని పలకరించడయ్యప్ప)
పెద్దన్నకు వందనాలు… చేసినాడు అయ్యప్ప
(పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప)
జై గణేశా జై గణేశా… అన్నాడు అయ్యప్పా
అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మన కోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా
పంపానదిలో స్నానమాడి బయలుదేరడయ్యప్పా
(బయలుదేరడయ్యప్ప… బయలుదేరడయ్యప్ప)
పళనిమలై కొండ పైకి… చేరినాడు అయ్యప్పా
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)
సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్పా
(సుబ్రహ్మణ్య స్వామిని… పలకరించాడయ్యప్పా)
చిన్నన్నకి వందనాలు… చేసినాడు అయ్యప్ప
(చిన్నన్నకి వందనాలు… చేసినాడు అయ్యప్ప)
వెల్మురుగ వెల్మురుగ అన్నడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా
పళనిమలై కొండ నుండి బయలుదేరాడయ్యప్పా
(బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్పా)
తిరుమల కొండ పైకి చేరినాడు అయ్యప్ప
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)
ఏడుకొండల ఎంకయ్యని పలకరించాడయ్యప్ప
(ఏడుకొండలెంకయ్యని పలకరించాడయ్యప్ప)
కన్న తల్లికి వందనాలు చేసినాడు అయ్యప్ప
(కన్నతల్లికి వందనాలు… చేసినాడు అయ్యప్ప)
గోవింద నామస్మరణ చేసినాడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
తిరుమలకొండ నుండి బయలుదేరాడయ్యప్ప
(బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్ప)
శ్రీశైలం కొండ పైకి… చేరినాడు అయ్యప్ప
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)
శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప
(శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప)
కన్నతండ్రికి వందనాలు… చేసినాడు అయ్యప్ప
(కన్నతండ్రికి వందనాలు… చేసినాడు అయ్యప్ప)
ఓం శివాయ నమః శివాయ అన్నాడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
శ్రీశైలం కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
(బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్ప)
విజయవాడ కొండ పైకి… చేరినాడు అయ్యప్ప
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)
బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప
బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప
ఆదిశక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
ఆదిశక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
జై భవానీ జై భవానీ అన్నాడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఇగ అక్కన్నుండి నేరుగా అయ్యప్ప ఎక్కడికెల్లిండు స్వామి
పూజా భజన జరుగుచోటుకు వచ్చినాడు అయ్యప్ప
(వచ్చినాడు అయ్యప్ప… వచ్చినాడు అయ్యప్ప)
అభిషేకం అర్చనలు స్వీకరించాడయ్యప్ప
(స్వీకరించాడయ్యప్ప… స్వీకరించాడయ్యప్ప)
డప్పు శీను భజనలన్నీ… విన్నాడు అయ్యప్ప
(డప్పు శీను భజనలన్నీ… విన్నాడు అయ్యప్ప)
స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
(స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప)
విల్లాలి వీరనే వీర మణికంఠనే
వీరాధి వీరులంట ముగ్గురన్నదమ్ములంట
స్వామి దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
స్వామి దింతకథోమ్ థోమ్
స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
అందరికి ఆశీస్సులు…
మనకి అందరికి ఆశీస్సులు ఇచ్చినాడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప.. ..
Akkada Unnadu Ayyappa Song Credits:
Album: Dappu Srinu Ayyappa Bhajanalu
Lyrics & Composer: Dappu Srinu
Song Credit & Source: Dappu Srinu Devotional
Akkada Unnadu Ayyappa Song Lyrics – అక్కడ ఉన్నాడయ్యప్ప లిరిక్స్