Menu Close

Adugaduguna Stutinchina Lyrics In Telugu – Telugu Christian Songs


Adugaduguna Stutinchina Lyrics In Telugu – Telugu Christian Songs

అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా

అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఏ సమయముకైనా… నా స్థితి ఏమైనా
అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఆరాధనతో సంతృప్తి పరచనా

ఉదయమునే నిద్ర లేచినామయ్యా
రేయిపగలు కాపాడే యేసయ్య, ఆ ఆ
ఉదయమునే నిద్ర లేచినామయ్యా
రేయిపగలు కాపాడే యేసయ్య

పని పాటలలో… తోడు ఉంటావయ్యా
పని పాటలలో… తోడు ఉంటావయ్యా
కునుకు లేని మరపు రాని కరుణామయుడా
కునుకు లేని మరపు రాని కరుణామయుడా

అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఆరాధనతో సంతృప్తి పరచనా

అన్న పానములు… నాకు ఇచ్చావయ్యా
అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా
అన్న పానములు… నాకు ఇచ్చావయ్యా
అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా

వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా
వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా
నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా
నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా

అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఆరాధనతో సంతృప్తి పరచనా

నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా
ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా
నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా
ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా

దిగులు చింతలన్నీ బాపావయ్యా
దిగులు చింతలన్నీ బాపావయ్యా
ఎడబాయక కాపాడే దేవుడవయ్యా
ఎడబాయక కాపాడే దేవుడవయ్యా

అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఏ సమయము కైనా… నా స్థితి ఏమైనా
అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఆరాధనతో సంతృప్తి పరచనా

Adugaduguna Stutinchina Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
6
+1
5
+1
0

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading