Menu Close

Adivo Alladivo Lyrics In Telugu – Annamayya


Adivo Alladivo Lyrics In Telugu – Annamayya

ఏడుకొండల వాడా, వెంకటరమణా… గోవింద గోవిందా
అదివో… ఓఓ ఓఓఓ… ఓ ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

అదివొ అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో… శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము

అదివో అల్లదివో… శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసమూ

ఏడు కొండల వాడ, వెంకటరమణ… గోవింద గోవిందా
ఏడు కొండల వాడా, వెంకటరమణ… గోవిందా గోవిందా

అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిలమునులకూ

వెంకటరమణ సంకట హరణ
వెంకటరమణ సంకట హరణ
నారాయణ నారాయణ
వెంకటరమణ సంకట హరణ
నారాయణ నారాయణ
వెంకటరమణ సంకట హరణ
నారాయణ నారాయణ

అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము
అదే చూడుడదెమ్రొక్కుడానందమయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము

వడ్డికాసులవాడా… వెంకటరమణ
గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడా… అనాధ రక్షకా
గోవిందా గోవిందా

కైవల్య పదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
(అదివో అదివో)

వెంకట రమణ సంకట హరణ
వెంకట రమణ సంకట హరణ

భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయమూ
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసమూ… శ్రీహరి వాసమూ

వెంకటేశా నమో… శ్రీనివాసా నమో
వెంకటేశా నమో… శ్రీనివాసా నమో

ఏడు కొండల వాడా, వెంకట రమణా… గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా, వెంకట రమణా… గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా, వెంకట రమణా… గోవిందా గోవిందా
అదివో అదివో… అదివో, ఓఓ ఓఓ

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading