ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aatadukundam Raa Andagada Lyrics in Telugu – Sisindhri
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
సై సై అంట హొయ్ హొయ్
చుసేయ్ అంత హొయ్ హొయ్
నీ సొమ్మంతా హొయ్ హోం
నాదే నంట హొయ్ హోం
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ఓరి గండు తుమ్మెద చేరమంది పూపొద
ఓసి కన్నెసంపద దారి చూపుతా పద
మాయదారి మన్మథ మరి అంత నెమ్మద
అంత తీపి ఆపద పంట నొక్కి ఆపేదా
వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా
తీసి ఉంచు ని ఎద వీలు చూసి వాలేదా
ఓ రాధా ని బాధ ఓదార్చి వెళ్లేదా
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది
జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి
హే నిప్పు మెలుకున్నది
తప్పు చేయమన్నది
రెప్ప వలకున్నది
చూపు చుర్రుమన్నది
మరి లేతగుంది బాడీ భరిస్తుంద న కబాడీ
ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది
ఇందాక వచ్చాక సందేహమేముంది
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ
అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా