Aakatai okkadanta Lyrics in Telugu – Donga Donga
హెయ్ ఆకతాయి ఒక్కడంట రాలుగాయి ఒక్కడంట
కాసేరు ఈదులంటే ఏసేరు కన్నమంట దొంగ దొంగ
చిక్కిన చిల్లరంత మూట గట్టి సంచిలోన
దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్ళలోన దొంగ దొంగ
హెయ్ ఆకతాయి ఒక్కడంట రాలుగాయి ఒక్కడంట
కాసేరు ఈదులంటే ఏసేరు కన్నమంట దొంగ దొంగ
చిక్కిన చిల్లరంత మూట గట్టి సంచిలోన
దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్ళలోన దొంగ దొంగ