Menu Close

Aadedhan Paadedhan Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Aadedhan Paadedhan Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో
నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో
ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో         ||ఆడెదన్||

నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2)
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో          ||ఆడెదన్||

పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో
పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2)
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో       ||ఆడెదన్||

Aadedhan Paadedhan Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks