Menu Close

Aadathanama Song Lyrics In Telugu -Gharshana


ఓ… సే, ఓ… నో
ఓ… సే, ఓ… నో

ఆడతనమా చూడతరమా… ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా… ఆపతరమా పూలశరమా
నా కుడి ఎదలో వేడితనమా
కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా

డ్యూ రా
సింగారం చిందులేసిన కన్నె ప్రాయమా
డ్యూ రా
వయ్యారం దాచిపెట్టకే దేహమా
డ్యూ రా
ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా
డ్యూ రా
పరువాలే పల్లవించే రాహమా
ఆడతనమా చూడతరమా… ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా… ఆపతరమా పూలశరమా

ఇంటిలో వాస్తు మొత్తం… కొత్తగా ఉంది నేస్తం
మార్చేశా మరి నీ కోసం
ఎదురుగా ఉంది అందం… తపనలే తీర్చు మంత్రం
చేస్తావా ఒడిలో యాగం
సలసల మంది కన్యరక్తం… కలబడమంది కాలచక్రం
కలవమంటేను నీకు కలవరమా
ఆడతనమా చూడతరమా… ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా… ఆపతరమా పూలశరమా
పరువమా పరువమా… పరువమా పరువమా హే

మనసులో మదనరూపం… తనువులో విరగదాపం
నాలో రేపే ఏదో దాహం
సరసమే మనకు సర్వం… సుఖములో చిలిపి స్వర్గం
పరువాలే పరిచింది దేహం
తలపడమంది పూల తల్పం… తొరపడమంది పాల శిల్పం
చిన్ని కలలోనే ఇంత పరవశమా

నా కుడి ఎదలో… కుడి ఎదలో… వేడితనమా, వేడితనమా
కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా

డ్యూ రా
సింగారం చిందులేసిన… కన్నె ప్రాయమా
డ్యూ రా
వయ్యారం దాచిపెట్టకే దేహమా
డ్యూ రా
ఎదలోన కొత్త అల్లరే… మౌన మోహమా
డ్యూ రా
పరువాలే పల్లవించే రాహమా

డ్యూ రా… మోహమా
డ్యూ రా… మోహమా
డ్యూ రా… మోహమా

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading