Aa Kanulalo Kalala Naa Cheli Lyrics In Telugu – Aalapana
ఆఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ… ఆ ఆ ఆ ఆ ఆ
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
దిద్దితై కిట తై ధిమితై తక
దిద్దితై కిట తై ధిమితై తక
ఆఆ ఆ ఆఆ ఆ
దిద్దితై కిట తై ధిమితై తక
దిద్దితై కిట తై ధిమితై తక
తకధిమి తకజను తకధిమి తకజను
తకధిమి తకజను తకధిమి తకజను
త తరికిట త తరికిట త తరికిట
త తరికిట తకిట తకిట తకిట తకధిమి
(ఆఆ ఆ ఆఆ ఆ)
నిదురించు వేళ… దసనిస దసనిస దనిదనిమ
హృదయాంచలాన… ఆఆ ఆ ఆ
అలగా పొంగెను నీ భంగిమ… దదసనిస
అది రూపొందిన స్వర మధురిమ… నినిదనిస
ఆ రాచ నడకా రాయంచ కెరుక
ఆ రాచ నడకా రాయంచ కెరుక
ప్రతి అడుగూ శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
మదసా సనిదమగమదసా గసని దమదనిసా
మదని సానిదనిసగమ గసమగ నిగ సనిదమగ దమగసగమదని
నీ రాకతోనే… ఆఆ ఆఆ ఆ
నీ లోయలోనే… దసనిస దసనిస దనిదనిమ
అణువులు మెరిసెను మణిరాసులై, ఆ ఆ
మబ్బులు తేలెను పలువన్నెలై, ఆ ఆ
ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.