Menu Close

బెస్ట్ తెలుగు కోట్స్ – Best Telugu Quotes Text Part 6

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Best Telugu Quotes Text

  1. క్షమించగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు ప్రతిదానినీ అర్థం చేసుకోవడం
    తేలికవుతుంది.
  2. పుస్తకాలు పుప్పొడి రేణువులవంటివి. కొత్త భావాలకు అవి బీజ కణాలు అవుతాయి.
  3. నీ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా నిర్మించుకుందామనుకున్నా, అనుకోని సంఘటనలు దానిని తారుమారు చేయవచ్చు.
  4. శాంతి అనేది మానసికం, ఆధ్యాత్మికం. ఇది మీ జీవితాన్ని మాత్రమే కాకుండ
    ప్రపంచం మొత్తాన్ని మార్చగలుగుతుంది.
  5. ప్రపంచమంతా నిద్రపోయిన తరువాత కూడ గెలిచేవాళ్ళు గమ్యం వైపు
    నడుస్తూనే ఉంటారు. చీకట్లో దారి తెలియక అప్పుడప్పుడు తప్పిపోవచ్చేమో అయితే వారికి తెలుసు. మొగ్గలు చీకట్లోనే పువ్వులుగా వికసించటం
    ప్రారంభిస్తాయని.
  6. జీవితంలో ప్రతీ పనికి ఒక మంచి ముగింపు ఉంటుంది. అది మంచిది కాకపోతే
    అది ముగింపు అనుకోవద్దు, అప్పుడే మొదలైందని అర్థం.
  7. భయపడనివారు కోపిష్టులు కాదు, ప్రశాంతత తెలిసినవారు.
  8. మనలోని శక్తియుక్తుల్ని మనం సమర్థంగా వెలికి తీసుకోగలిగితే, ఎంతటి
    బలమైన అవరోధమైనా మన అభివృద్ధిని ఆపలేదు.
  9. ఏదో ఒకటి కోరుకోవడం తప్పుకాదు. ఏ కోరికలు లేకుండ వుండడమే తప్పు.
  10. ఒక పని, కొంచెం నిద్ర, కొంచెం ప్రేమ. అంతే – అదే జీవితం.
  11. జీవితంలో అనుకున్నది సాధించగలిగినా, ఆనందం నీ వెంట లేకుంటే అంతా
    వ్యర్థమైనట్లే.
  12. ప్రతి ఒక్కరిలో మంచిని చూడగలగటం, ప్రతి ఒక్కరితో మంచిగా
    వ్యవహరించటమే నిజమైన ఆధ్యాత్మికత అంటే.
  13. మనం ఎలాంటి మార్పునైతే ఆశిస్తున్నామో, అలాంటి మార్పు ముందు మనలోనే రావాలి.
  14. మంచి హృదయం, మంచి ఆలోచన ఈ రెండూ అద్భుతమైన జోడి.
  15. మంచివాళ్ళతో స్నేహం చెయ్యి. నిన్నూ వాళ్ళలాంటివారి గానే పరిగణిస్తారు.
  16. ఎదుటివారి ఉన్నతిలోనే ఆనందం చూడగలిగే సంస్కారవంతులు దేశం
    అంతా స్వాతి ముత్యాలై వెలుగుతూ వుంటారు.
  17. ప్రపంచంలో చాలామంది తమకేమి కావాలో అడగలేరు. ఫలితంగా దేనినీ
    సాధించలేరు.
  18. జీవితంలోని ఒడిదుడుకులకు కారణాలు మనసుకు తెలుస్తూనే ఉంటాయి.
    ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకో గలిగితే మన జీవితం చక్కబడుతుంది.
  19. పనిని ప్రేమించే గుణమే ఒక అత్యద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది.
  20. బాధ అనే అనుభవం నుండి మీరు బలమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు.
  21. గొప్ప కార్యాలను సాధించాలంటే బలమైన అవరోధాలను అధిగమించాలి.
  22. అతిగా ఆలోచించి వూరికే వుండిపోవటం కన్నా, మితంగానైనా ఆచరించండ0,
    హితంగానైనా జీవించడంలోనే విజయాలు దాగి ఉన్నాయి.

మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes

అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry

కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading