ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Uppongi poyindi Lyrics in Telugu – Godavari
నిద నిద మద మదమగ రీమాపనీసా
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
కొండల్లో ఉరికింది గోదావరి తను కోనల్లో నిండింది గోదావరి
కొండల్లో ఉరికింది తను కోనల్లో నిండింది ఆకాశ గంగతో హస్తాలు కలిపింది
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
వడులలో సుడులలో గరువాల నడలలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది
అడవి చెట్లన్నీ జడలోన తురిమినది పూల దండలు గుచ్చి మెల్లోన దాల్చింది
గరిగాపగరి సానిపానిసరి
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
Uppongi poyindi Lyrics in English – Godavari
Ni da ni da ma da ma da ma ga ree ma pa nee saa
Uppongi poyindi godavari thanu theppunna egisindi godavari
Uppongi poyindi godavari thanu theppunna egisindi godavari
Kondallo urikindi godavari thanu konallo nindindi godavari
Kondallo urikindi konallo nindindi akasha gangatho hasthalu kalipindi
Uppongi poyindi godavari thanu theppunna egisindi godavari
Vadulalo sudulalo garuvaala nadalalo paravallu thokkuthu pravahinchi vachindi
Adavi chetlanni jadalona thurimindi poola dandalu guchi mellona dalchindi
Ga ri gaa pa ga ri saa ni paa ni sa ri
Uppongi poyindi godavari thanu theppunna egasindi godavari