Menu Close

Choosi Chudangane Lyrics in Telugu – Chalo

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Choosi Chudangane Lyrics in Telugu – Chalo

చూసీ చూడంగానేనచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి…హో అందంగా దూకి.

దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే.

ఓ చూపు తోటీ.. హో ఓ నవ్వు తోటీ…

తొలిసారిగా.. తొలిసారిగా..
నా లోపలా.. నా లోపలా..

ఏమయిందో..ఏమయిందో..
తెలిసేదెలా…తెలిసేదెలా…

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూసానులే

నీ వంకే చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తునట్టే ఉందిలే హో.

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే.

నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే.

నీ కన్నుల్లో ఆనదం వస్తుందంటే
నేనెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామి ఇస్తున్నానులే

ఒకటొ యెక్కం కూడా మరచిపోయేలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలనా

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూసానులే.
నీ వంకే చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తునట్టే ఉందిలే హో.

Choosi Chudangane Lyrics in English – Chalo

Choosi chudangane nachesaave
Adigi adagakunda vachesaave
Naa mansuloki ho andhangaa dooki

Dooram dooranguntuu em chesave
Daaram katti gunde egaresave
Oo chooputhoti ho
Oo navvuthoti

Tholisariga
Naa lopala
Yemaindo
Teliseydela

Naa chilipi allarlu
Naa chinni saradalu
Neelone chusanule

Nee vanka chusthunte
Addamlo nanu nenu chustunatte undile

Ne chitralu okkoti chusthu unte
Aha ee janmaki idi chaalu anipistunde
Nuvva na kanta padakunda
Naa venta padakunda
Innallekkada unnave

Nee kannullo anandam vastundante
Ne yenneno yuddalu chestanule
Ne chirunavvukai nenu gelupondi vastanu
Haami istunnanule

Okato ekkam kooda
Marchipoyelaga
Okate gurtostave
Ninu chudakunda undagalana

Naa chilipi allarlu
Naa chinni saradalu
Neelone choosanule

Nee vanka choosthunte
Addam lo nannu nennu choostunate undile

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading