ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Oho Meghamala Lyrics in Telugu – Bhale Ramudu
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా
నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ ఈఈ
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ఈఈ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ
ఏం నిదురపోయే రామచిలుకా
నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా
ఓహో ఓహో ఓఓఓ
ఓహో ఓహో ఓఓఓ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి ఈఈ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి
అలంకారమొనరించి
మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి
పారిపోతావా దొంగా పారిపోతావా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా