Menu Close

Shiva Shambho Lyrics in Telugu – Adhurs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Shiva Shambho Lyrics in Telugu – Adhurs

హిప్ హాప్ హిఫోప్
హిప్ హాప్ హిఫోప్
హిప్ హాప్ హిఫోప్
హిప్ హాప్ హిఫోప్

లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్
చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్

తోడాస ప్యారు డాలో
తోడాస ఫైర్ డాలో
తోడాస జోరు డాలో లైఫ్ ఇస్ ఏ కాక్టెయిల్

తోడాస తీపి డాలో
తోడాస చేదు డాలో
తోడాస నవ్వు డాలో లైఫ్ ఇస్ ఏ కాక్టెయిల్

సునో సునో వన్ మోర్ టైం
హవింగ్ ఫన్ ఇస్ నాట్ ఏ క్రైమ్
లెట్స్ అల్ డాన్స్ అండ్ సింగ్ ఇన్ ర్హైం

సునో సునో మన సిద్ధాంతం
ప్రతి నిమిషం మన ప్రియా నేస్తం
సరద నదిలో మునకేయి గుటకై లైఫ్ ఏయ్ ద్రాక్ష రసం

శివ శంభో శివ శంభో
శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో
శివ శంభో వన్ మోర్ టైం
శివ శంభో శివ శంభో
శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో
శివ శంభో

లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్
చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్

హిప్ హాప్ హిఫోప్
హిప్ హాప్ హిఫోప్
హిప్ హాప్ హిఫోప్
హిప్ హాప్ హిఫోప్

లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్

చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్

హా భామలంటే ఒకడికి మత్తు
భక్తి అంటే ఒకడికి మత్తు
మత్తు లోనే లోకం మొత్తమున్నది

హే దాచుకుంటే ఒకడికి మత్తు
దోచుకుంటే ఒకడికి మత్తు
మత్తులోనే మనిషికి ముక్తి ఉన్నది

ఏయ్ నిషా నిషా ఎదో నిషా
నిన్న నేడు రేపో నిషా
తనకై తానె బతికేవాడే మనలో తానిషా

శివ శంభో శివ శంభో
శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో
శివ శంభో వన్ మోర్ టైం
శివ శంభో శివ శంభో
శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో
శివ శంభో

తోడాస ప్యారు డాలో
తోడాస ఫైర్ డాలో
తోడాస జోరు డాలో లైఫ్ ఇస్ ఏ కాక్టెయిల్

బటీలల్లే బతుకుంతుంటుంది
ఓపెన్ అయితే రుచిగుంటుంది
ఓపికెంతో చూపి వొప్పుకోమరి

ఐస్ లాగా వయసుంటుంది
కరిగిపోతే ఐపోతుంది
వాటమెంతో చూపి వాడుకోమరి

మజా మజా ఒకే మజా
మనిషై పుడితే మహా మజా
మనసు గ్లాసు నింపితే తేరావడ దేవుడు తరవాత

శివ శంభో శివ శంభో
శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో
శివ శంభో వన్ మోర్ టైం
శివ శంభో శివ శంభో
శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో
శివ శంభో

తొడస హిప్ తొడస హప్
లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్
తొడస హిప్ తొడస హప్
చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading