ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Navvula Telladananni Lyrics in Telugu – Aadi
నీ నవ్వుల తెల్లాదన్నన్నీ
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ పెదవుల ఎర్రాదన్నన్నీ
గోరింటకే అరువాడిగిండి
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ కోకాను సీతకోక
నీ పలుకులూ చిలకల ముకా
నీ చుపును చంద్రలేఖ
నీ పొంగును ఎరువాక
బదులిమ్మంటు బాతిమలై
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
అసలివ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ నవ్వుల తెల్లాదన్నన్నీ
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ బుగల్లోని సిగ్గులు కొన్నీ
మొగ్గాలకైనా ఇవ్వొద్దు
నా వైపే మొగ్గినా నీకైతే
అవీ మోతం ఇవ్వొచ్చు
నీ బసల్లోని తియ్యదన్నన్నీ
తెలుగు భాషాకే ఇవ్వొద్దు
నా కోసం వెచే నీకైతే
ఆది రసిగా ఇవ్వొచ్చు
భక్తి శ్రద్ధా ఎదైనా
భగవంతునికే ఇవ్వొద్దు
భక్తి శ్రద్ధా ఎదైనా
భగవంతునికే ఇవ్వొద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వొచ్చు
నీ నవ్వుల తెల్లాదన్నన్నీ
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ పెదవుల ఎర్రాదన్నన్నీ
గోరింటకే అరువాడిగిండి
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ అందం పోగిడే అవకాశంని
కవులాకు సైతం ఇవ్వొద్దు
మారి నకైపుట్టినా నీకైతే
ఆది పూర్తిగ ఇవ్వొచ్చు
నీ భరం మోసే అదృష్టాన్ని
భూమికి సైతం ఇవ్వొద్దు
నేనాంటే మెచినా నీకైతే
ఆది వెంటనే ఇవ్వొచ్చు
నిను హత్తుకుపోయే భాగ్యన్నీ
నీ దస్తులకైనా ఇవ్వొద్దు
నిను హత్తుకుపోయే భాగ్యన్నీ
నీ దస్తులకైనా ఇవ్వొద్దు
నీకై బ్రాతికే నాకే ఇవ్వొచ్చు
నీ నవ్వుల తెల్లాదన్నన్నీ
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ పెదవుల ఎర్రాదన్నన్నీ
గోరింటకే అరువాడిగిండి
ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నా వాకిట ముగ్గులు నీకే
నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట వెలుగులు నీకే
నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రాణం ప్రణయం నీకే
ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా